గార్గి (2022 తెలుగు సినిమా)
గార్గి 2022లో విడుదలైన తెలుగు సినిమా. రానా దగ్గుబాటి సమర్పణలో బ్లాకీ, జెని & మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్యా లక్ష్మి, థామస్ జార్జి, గౌతమ్ రామచంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించాడు. సాయిపల్లవి, కాలి వెంకట్, ఐశ్వర్య లక్ష్మి, శరవణన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 7న విడుదల చేసి[1] సినిమాను తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జులై 15న విడుదల చేశారు.[2]
గార్గి | |
---|---|
దర్శకత్వం | గౌతమ్ రామచంద్రన్ |
రచన | గౌతమ్ రామచంద్రన్ |
నిర్మాత | రవిచంద్రన్ రామచంద్రన్ థామస్ జార్జ్ ఐశ్వర్య లక్ష్మి గౌతమ్ రామచంద్రన్ |
తారాగణం | సాయిపల్లవి |
ఛాయాగ్రహణం | స్రియన్తి & ప్రేమకృష్ణ అక్కటు |
కూర్పు | షఫీ మొహమ్మద్ అలీ |
సంగీతం | గోవింద్ వసంత |
నిర్మాణ సంస్థలు | బ్లాకీ, జెని & మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | సురేష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 15 జూలై 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సాయిపల్లవి
- కాళీ వెంకట్
- ఐశ్వర్య లక్ష్మి
- శరవణన్
- ఆర్.ఎస్. శివాజీ
- జయప్రకాష్
- ప్రతాప్
- సుధా
- కాలేశ్ రామానంద
- లివింగ్స్టన్
- కవితాలయ కృష్ణన్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: బ్లాకీ, జెని & మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్స్
- నిర్మాత: రవిచంద్రన్ రామచంద్రన్
థామస్ జార్జ్
ఐశ్వర్య లక్ష్మి
గౌతమ్ రామచంద్రన్ - కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ రామచంద్రన్
- సంగీతం: గోవింద్ వసంత
- సినిమాటోగ్రఫీ: స్రియంతి & ప్రేమకృష్ణ అక్కటు
- ఎడిటర్: షఫీ మొహమ్మద్ అలీ
- మాటలు & పాటలు: రాకేందు మౌళి
మూలాలు
మార్చు- ↑ TV5 News (7 July 2022). "తండ్రి కోసం కూతురి న్యాయపోరాటం.. 'గార్గి' ట్రైలర్ రిలీజ్." (in ఇంగ్లీష్). Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (12 July 2022). "ఈవారం థియేటర్‌లో రిలీజయ్యే సినిమాలు ఇవే." Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.