మిధున్ చక్రవర్తి
(మిథున్ చక్రవర్తి నుండి దారిమార్పు చెందింది)
మిధున్ చక్రవర్తి ప్రముఖ హిందీ నటుడు, ఇతను జన్మతహ బెంగాలీ అయినప్పటికీ హిందీ చిత్రాలలో రాణించాడు. డిస్కో డాన్సర్ చిత్రం ద్వారా ఖ్యాతి పొందాడు. పలు పురస్కారాలు కూడా పొందాడు.
మిధున్ చక్రవర్తి | |
---|---|
జననం | గౌరంగ చక్రవర్తి 16 జూన్1950[1] కలకత్తా భారత్ |
ఇతర పేర్లు | మిధున్ దా |
వృత్తి | నటుడు వ్యాపారవేత్త |
క్రియాశీలక సంవత్సరాలు | 1976–ఇప్పటివరకు |
జీవిత భాగస్వామి | యోగితా బాలి (1979–ఇప్పటి వరకు) |
పురస్కారాలుసవరించు
గెలిచినవి
- 24వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1976) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు - Mrigayaa
- 40వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1992) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు - Tahader Katha
- 43వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1995) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయ నటుడు - Swami Vivekananda
మూలాలుసవరించు
- ↑ "40వ జాతీయ చలనచిత్ర పురస్కారములు" (PDF). iffi.nic.in. p. 39. Archived from the original (PDF) on 8 అక్టోబర్ 2015. Retrieved 20 August 2011. Check date values in:
|archive-date=
(help)