శాస్త్రి (సినిమా)

శాస్త్రి 1995లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. సత్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన విల్లాధి విలన్ అనే తమిళ సినిమా దీనికి మూలం. ఈ చిత్రాన్ని రామాలయం ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తాడి గోవిందరెడ్డి, పురం రాధాకృష్ణలు నిర్మించారు.[1]

శాస్త్రి
సినిమా పోస్టర్
దర్శకత్వంసత్యరాజ్
రచనసత్యరాజ్ (కథ),
వెన్నెలకంటి (మాటలు)
నిర్మాతతాడి గోవిందరెడ్డి,
పురం రాధాకృష్ణ
తారాగణం
ఛాయాగ్రహణంజయనన్ విన్సెంట్
కూర్పుపి.సాయి సురేష్
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
రామాలయం ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
22 సెప్టెంబరు 1995 (1995-09-22)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
క్ర.సం పాట గాయకులు రచన సంగీతం
1 "బొంబాయి భామ" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ వెన్నెలకంటి విద్యాసాగర్
2 "తెలుగు వీరుడా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర
3 "వయసు వచ్చిందమ్మా" మనో, స్వర్ణలత
4 "దింతలకిడి దిల్లాలి" మనో, స్వర్ణలత
5 "సరుకు సరుకు" ఎస్.పి.శైలజ బృందం
6 "న్యాయం ధర్మం" లలితా సాగరి

మూలాలు

మార్చు
  1. web master. "Sastry (Satyaraj) 1995". indiancine.ma. Retrieved 21 October 2022.