శ్రద్ధా దంగర్

గుజరాత్‌కు చెందిన సినిమా నటి, మోడల్.

శ్రద్ధా దంగర్, గుజరాత్‌కు చెందిన సినిమా నటి, మోడల్.[1] హెల్లారో (2019), మచ్చాచు (2018), పప్పా తమ్నే నహీ సంజయ్ (2017), లువ్ నీ లవ్ స్టోరీస్ (2020) మొదలైన సినిమాలలో నటించింది.[2]

శ్రద్ధా దంగర్
జననం (1994-10-15) 1994 అక్టోబరు 15 (వయసు 30)
రాజ్ కోట్, గుజరాత్
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం

వృత్తిరంగం

మార్చు

2017లో వచ్చిన పప్పా తమ్నీ నై సంజయ్ అనే సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది. 2018లో వచ్చిన తారి మాతే వన్స్ మోర్ (2018), [3] 2019లో వచ్చిన మచ్చు, [4] సినిమాలలో నటించింది.

శ్రద్ధా నటించిన హెల్లారో సినిమా 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[5] తన నటనకు ప్రత్యేక జ్యూరీ అవార్డును కూడా అందుకుంది. 2019 నవంబరు 8న ఈ సినిమా విడుదలై సానుకూల సమీక్షలను పొందడంతోపాటు, శ్రద్ధా నటనకు ప్రశంసలు అందుకుంది.[6][7]

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష మూలాలు
2019 గీత్ శ్రద్ధా గుజరాతీ [8]
2019 ఫ్రెండ్ జోన్ హెల్లీ గుజరాతీ [9]
2021 విఠల్ టీడీ మనీషా గుజరాతీ
2023 మాన్షన్ 24 తెలుగు

మ్యూజిక్ వీడియోలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గాయకుడు (లు) ఆల్బమ్ సహనటులు (లు) మూలాలు
2021 "ఆవో నా" బ్రిజెన్ గజ్జర్ ఆవో నా పార్థ్ శుక్లా [10][11]

అవార్డులు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం మూలాలు
2019 జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రత్యేక జ్యూరీ అవార్డు హెల్లారో గెలుపు [12]

మూలాలు

మార్చు
  1. "Shraddha Dangar". Archived from the original on 2021-01-20. Retrieved 2022-04-11.
  2. "Shraddha Dangar looks beautiful as she decks up in a traditional outfit".
  3. "Know The Big Star Cast Of 'Tari Maate Once More'". Indiatimes.com. 29 August 2019.
  4. "Machchhu: A real life tragic story is all set to release".
  5. Scroll Staff (9 August 2019). "National Awards: Aditya Dhar gets best director for 'Uri', Gujarati movie 'Hellaro' wins Best Film". Scroll.in. Retrieved 2022-04-11.
  6. "Hellaro, a celluloid celebration of breaking free". timesofindia.indiatimes.com.
  7. "Hellaro, National Award-winning Gujarati film, is a beautiful ode to female desire and defiance". www.firstpost.com.
  8. Geet Web Series - DARR! Drama యూట్యూబ్లో
  9. "Friend Zone - Gujarati Web Series".
  10. "Exclusive PICS! Parth Shukla shares a glimpse of his upcoming song 'Aao Na'".
  11. Aao Na - Official Music Video | Parth Shukla & Shraddha Dangar | Brijen Gajjar | Ravi Sachdev యూట్యూబ్లో
  12. "66th National Film Awards" (PDF). dff.gov.in.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

మార్చు