మాన్షన్ 24 2023లో విడుదలైన హారర్‌ కామెడీ వెబ్‌సిరీస్‌. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓంకార్, అశ్విన్ బాబు, కళ్యాణ్ చక్రవర్తి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు ఓంకార్ దర్శకత్వం వహించాడు. వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 4న దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేయగా[1], డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో అక్టోబర్ 17 నుండి స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[2]

మాన్షన్ 24
దర్శకత్వంఓంకార్
రచనఓంకార్
మాటలుమయూఖ్ ఆదిత్య
నిర్మాతఓంకార్
అశ్విన్ బాబు
కళ్యాణ్ చక్రవర్తి
తారాగణం
ఛాయాగ్రహణంబి. రాజశేఖర్
కూర్పుఅది నారాయణ్
సంగీతంవికాస్ బాడిస
నిర్మాణ
సంస్థ
సైరింజ్ సినిమా
విడుదల తేదీ
2023 అక్టోబరు 17 (2023-10-17)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: ఓంకార్, అశ్విన్ బాబు, కళ్యాణ్ చక్రవర్తి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓంకార్[4]
  • సంగీతం: వికాస్ బాడిస
  • సినిమాటోగ్రఫీ: బి. రాజశేఖర్
  • మాటలు: మయూఖ్ ఆదిత్య
  • ఆర్ట్ డైరెక్టర్: అశోక్ కుమార్
  • ఎడిటర్: అది నారాయణ్

మూలాలు మార్చు

  1. Eenadu (5 October 2023). "Mansion 24: హారర్‌ సిరీస్‌.. 'మాన్షన్‌ 24'". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
  2. Hindustantimes Telugu (4 October 2023). "ఓంకార్ హర్రర్ థ్రిల్లర్ 'మ్యాన్షన్ 24' ట్రైలర్ వచ్చేసింది.. భయపెట్టేలా! స్ట్రీమింగ్ డేట్ ఖరారు". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
  3. Andhra Jyothy (31 May 2023). "వెబ్ సిరీస్ తో ఓటిటి లో మొదటిసారిగా ఎంటర్ అవుతున్న రావు రమేష్". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
  4. Andhra Jyothy (5 October 2023). "ఆరు ఎపిసోడ్స్‌ అలరిస్తాయి". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=మాన్షన్_24&oldid=4007987" నుండి వెలికితీశారు