శ్రీకాంత్ కుమార్ జెనా

శ్రీకాంత్ కుమార్ జెనా (జననం 18 జూన్ 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా, ఆ తరువాత కటక్, బాలాసోర్, కేంద్రపారా నియోజకవర్గాల నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై గుజ్రాల్, దేవెగౌడ, మన్మోహన్ సింగ్ మంత్రివర్గాలలో కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1][2][3][4][5][6]

మూలాలు

మార్చు
  1. Statement of Srikant Kumar Jena on IIP Data
  2. Ministry of Statistics & Programme Implementation Releases IIP Data for November 2011[permanent dead link] under UPA II
  3. "Opinion: What's Missing from PM's Make-in-India Campaign".
  4. Srikant Jena Presents Annual AMAI Awards
  5. "Congress names old war horses for LS polls in Odisha".
  6. IANS (2019-01-20). "Odisha: Former Union Minister Srikant Jena, ex-MLA expelled from Congress". National Herald (in ఇంగ్లీష్). Retrieved 2021-02-24.