శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌ 2024లో విడుదలకానున్న సినిమా. లాస్య రెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రైటర్‌ మోహన్‌ దర్శకత్వం వహించాడు. వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల, సీయా గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 28న,[1] ట్రైలర్‌ను డిసెంబర్ 16న విడుదల చేసి,[2] సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.[3]

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్
దర్శకత్వంరైటర్‌ మోహన్‌
స్క్రీన్ ప్లేరైటర్‌ మోహన్‌
కథరైటర్‌ మోహన్‌
నిర్మాతవెన్నపూస రమణారెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంమల్లికార్జున్ నారగాని
కూర్పుఅవినాష్ గుల్లింకా
సంగీతంసునీల్ కశ్యప్
నిర్మాణ
సంస్థ
శ్రీ గణపతి సినిమాస్
విడుదల తేదీ
25 డిసెంబరు 2024 (2024-12-25)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రెజేష్ రాంబాల
  • ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్
  • పబ్లిసిటీ డిజైనర్ : ధని ఏలే
  • కో.డైరెక్టర్: గుడిపల్లి జగన్
  • కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
  • ఆర్ట్ డైరెక్టర్: సురేష్ బీమాగాని

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."శకుంతలక్కయ్య[6]"కాసర్ల శ్యామ్‌సునీల్‌ కాశ్యప్‌ఉమా నేహా4:14
2."మా ఊరు శ్రీకాకుళం[7]"రామజోగయ్య శాస్త్రి మంగ్లీ3:48
3."ప్రేమించానే పిల్లా[8]"పూర్ణాచారి రాహుల్‌ సిప్లిగంజ్‌ 

మూలాలు

మార్చు
  1. 10TV Telugu (28 November 2024). "'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' మూవీ టీజర్.. వెన్నెల కిషోర్ అదరగొట్టాడుగా." (in telugu). Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. "'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' గ్రిప్పింగ్ ట్రైలర్ రిలీజ్". NTV Telugu. 16 December 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
  3. V6 Velugu (26 November 2024). "శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ రిలీజ్ డేట్‌‌ అనౌన్స్". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Hindustantimes Telugu (9 January 2024). "ష‌ర్మిల కొడుకుగా వెన్నెల‌కిషోర్ - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
  5. NT News (10 January 2024). "షెర్లాక్‌ షర్మిల!". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
  6. Chitrajyothy (11 December 2024). "శకుంతలక్కయ్య వచ్చింది!". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
  7. Cinema Express (22 June 2024). "'Maa Ooru Srikakulam' from Srikulam Sherlockholmes is an evocative composition" (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
  8. NT News (7 July 2024). "'శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.

బయటి లింకులు

మార్చు