శ్రీరాంపురంతండా

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

శ్రీరాంపురంతండా పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

శ్రీరాంపురంతండా
—  రెవెన్యూయేతర గ్రామం  —
శ్రీరాంపురంతండా is located in Andhra Pradesh
శ్రీరాంపురంతండా
శ్రీరాంపురంతండా
అక్షాంశరేఖాంశాలు: 16°21′00″N 79°22′00″E / 16.35°N 79.3667°E / 16.35; 79.3667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం వెల్దుర్తి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ చిన అంజినాయక్
పిన్ కోడ్ 522613
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ మార్చు

2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చిన అంజినాయక్, సర్పంచిగా ఎన్నికైనాడు.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వయసాయాధారిత వృత్తులు

మూలాలు మార్చు