శ్రీరామ పట్టాభిషేకం
రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మించిన ఈ పౌరాణిక చిత్రం ఘన విజయం సాధించింది. దర్శకుడైన నందమూరి తారక రామారావు స్వయంగా రామునిగాను, రావణునిగాను కూడా నటించాడు. ఇలా నాయక, ప్రతినాయక పాత్రలు పోషించి ఎన్టీయార్ ఘనంగా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఈ చిత్రం విశిష్టత.
శ్రీరామ పట్టాభిషేకం (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నందమూరి తారకరామారావు |
---|---|
నిర్మాణం | నందమూరి తారక రామారావు |
చిత్రానువాదం | నందమూరి తారకరామారావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, అంజలీదేవి , జి. రామకృష్ణ జమున, సత్యనారాయణ, సంగీత, కాంచన, పుష్పలత, సూర్యకాంతం, ప్రభాకర రెడ్డి, శ్రీధర్, త్యాగరాజు, చలపతిరావు, సుజాత |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నేపథ్య గానం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, జి. రామకృష్ణ |
గీతరచన | దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి. నారాయణ రెడ్డి |
సంభాషణలు | కొండవీటి వెంకట కవి |
ఛాయాగ్రహణం | ఎం.ఎ.రహ్మాన్ |
నిర్మాణ సంస్థ | రామకృష్ణా సినీస్టూడియోస్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- అన్నా నిజమేనా ఇంత భాగ్యమీ భరతునిదేనా - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి , గానం. వి.రామకృష్ణ
- అట లంకలోన అశోకవనిలో - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి , గానం.విస్సంరాజు రామకృష్ణ
- ఇంద్రజిత్తు మాయదారి - ఎదురులేని బ్రహ్మాస్త్రమేసి - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి , గానం. వి.రామకృష్ణ
- ఈ గంగకెంత దిగులు - ఈ గాలికెంత గుబులు - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ప్రతికొండ నాతో కలిసి రామాయని పిలిచేను - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి , గానం. పి సుశీల
- రాజౌనట మన రాముడే - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం
- లతలాగా ఊగే ఒళ్ళు - జతకోసం వెతికే కళ్ళు - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి , గానం.శిష్ట్లా జానకి
- విందురా వినగలరా - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి , గానం విస్సంరాజు రామకృష్ణ దాస్
- ఆలపించనా ఈవేళ మధురస్మృతులే_రచన: సి నారాయణ రెడ్డి, గానం.పులపాక సుశీల
పద్యాలు
మార్చు1.ఎరుగుదు పద్మభాందవ కుబేషుడు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.గురుతు జనానందకరహ, గానం.ఎం.ఎస్.రామారావు
3.ఓంకార సంజాత సమస్త వేదపురాణం , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.కోతిమూకల కొన్నిటి కూర్చు కయ్యమాడ వచ్చితీవిరా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5.చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
6.పాప ఫలాంత వైభవ భారమూనక, గానం.వి.రామకృష్ణ
7.స్థిరమైన నడవడి జనులకందరకు వలయు, గానం.వి.రామకృష్ణ
8.సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నరుడు , గానం.పి.సుశీల
9.శ్రీరామచంద్ర కృత పారిజాతః సీతాంభోజ, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
10.శ్రీసచ్చిదానంద సంజాయతా వేదవేదాంత విద్యా(దండకం), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.