శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న విశ్వవిద్యాలయం

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న విశ్వవిద్యాలయం.[1][2] తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుమీద ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయబడింది.

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం
Sri Konda Laxman Telangana State Horticultural University Logo.png
రకంవిశ్వవిద్యాలయం
స్థాపితం2014
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
అనుబంధాలువిశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం, భారత వ్యవసాయ పరిశోధన మండలి
జాలగూడుskltshu.ac.in

ప్రారంభంసవరించు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, డిసెంబరు 23న ఈ విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది.[3] ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన రెండు కళాశాలలు హైదరాబాదు జిల్లాలోని రాజేంద్రనగర్, వనపర్తి జిల్లాలోని మోజెర్లలో ఉన్నాయి.[4]

అకాడమిక్సవరించు

 1. బిఎస్సీ (హానర్స్) హార్టికల్చర్
 2. డిప్లొమా ఇన్ హార్టికల్చర్
 3. ఎమ్మెస్సీ హార్టికల్చర్
 4. పీహెచ్‌డీ హార్టికల్చర్

కోర్సులుసవరించు

 1. ఫ్రూట్ సైన్స్
 2. వెజిటేబుల్ సైన్స్
 3. ఫ్లోరీకల్చర్ అండ్ లాండ్ స్కేపింగ్
 4. స్పైసిస్, ప్లాంటేషన్, మెడికల్, ఆరోమాటిక్ క్రాప్స్
 5. పోస్ట్-హార్వస్ట్ టెక్నాలజీ
 6. ఎంటోమాలిజీ
 7. ప్లాంట్ పాథాలజీ
 8. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్
 9. ఆగ్రోనమీ అండ్ సాయిల్ సైన్స్
 10. ప్లాంట్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ & మైక్రోబయాలజీ
 11. ఇంగ్లీష్, స్టాటిస్టిక్స్ & సోషల్ సైన్సెస్
 12. హార్టికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ యానిమల్ హస్బండ్రీ

ఇతర వివరాలుసవరించు

 1. భారతదేశంలోని ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ఇది నాలుగవది.
 2. 2016లో ఈ విశ్వవిద్యాలయానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) గుర్తింపు లభించింది.[5]

మూలాలుసవరించు

 1. "List of State Universities as on 29.06.2017" (PDF). University Grants Commission (India). 29 June 2017. Retrieved 25 July 2019. Cite web requires |website= (help)
 2. "Universities". Indian Council of Agricultural Research. మూలం నుండి 18 August 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 25 July 2019. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
 3. "About Us". Sri Konda Laxman Telangana State Horticultural University. మూలం నుండి 24 జూలై 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 25 July 2019. Cite web requires |website= (help); Check date values in: |archive-date= (help)
 4. "Colleges & Dept's". Sri Konda Laxman Telangana State Horticultural University. మూలం నుండి 21 జూలై 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 25 July 2019. Cite web requires |website= (help); Check date values in: |archive-date= (help)
 5. సాక్షి, హైదరాబాదు (13 May 2016). "కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీకి ఐసీఏఆర్ గుర్తింపు". మూలం నుండి 25 జూలై 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 25 July 2019. Cite news requires |newspaper= (help); Check date values in: |archivedate= (help)

ఇతర లంకెలుసవరించు