శ్రీ రాంపురం,పెనుమంట్ర గరువు

శ్రీరామపురం, పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంకు చెందిన గ్రామం.. శ్రీరాంపురం గ్రామం పెనుమంట్ర గ్రామంలో కలిసి ఉన్న రజకులపేట, సాంబయ్యచెరువు ప్రజల కోరికగా రెండు వేల రెండవ సంవత్సరంలో పెనుమంట్ర నుండి విడివడి ప్రత్యేక పంచాయితీగా ఏర్పడిన గ్రామం మొదట గరువుగా పిలువబడే ఈ గ్రామం ప్రస్తుత నామము శ్రీ రామపురం.సాంబయ్యచెరువు గట్టున గల శ్రీకనకదుర్గమ్మ వారి ఆలయములో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో పౌర్ణమికి బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.

శ్రీ రాంపురం, పెనుమంట్ర గరువు
—  రెవెన్యూయోతర గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పెనుమంట్ర
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534126
ఎస్.టి.డి కోడ్

మూలాలు మార్చు