శ్రీ లక్ష్మమ్మ కథ
(శ్రీ లక్ష్మమ్మ కథ ( ప్రతిభ) నుండి దారిమార్పు చెందింది)
శ్రీ లక్ష్మమ్మ కథ చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య నిర్మించి దర్శకత్వం వహించాడు. ప్రతిభా ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
శ్రీ లక్ష్మమ్మ కథ (1950 తెలుగు సినిమా) | |
చందమామ పత్రికలో శ్రీ లక్ష్మమ్మ కథ ప్రకటన | |
---|---|
దర్శకత్వం | ఘంటసాల బలరామయ్య |
నిర్మాణం | ఘంటసాల బలరామయ్య |
తారాగణం | అంజలీదేవి, నాగేశ్వరరావు |
సంగీతం | సి.ఆర్.సుబ్బరామన్ |
నేపథ్య గానం | సుసర్ల దక్షిణామూర్తి, పి.లీల, జిక్కి, ఎ.పి.కోమల, శివరావు |
నృత్యాలు | రాఘవయ్య |
గీతరచన | బలిజేపల్లి, కే.జి.శర్మ |
ఛాయాగ్రహణం | శ్రీధర్ |
నిర్మాణ సంస్థ | ప్రతిభా పిక్చర్స్ |
పంపిణీ | పూర్ణా పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అంజలీదేవి
- జి.వరలక్ష్మి
- కస్తూరి శివరావు
- గాడేపల్లి
- సూర్యప్రభ
- ప్రభాకర్
- అక్కినేని నాగేశ్వరరావు
- శేషమాంబ
- సీతారామ్
- గౌరీపతిశాస్త్రి
- కందికొండ సత్యనారాయణ
- బేబి నారాయణి
- మాస్టర్ కుందు ప్రభృతులు
ఆసక్తికరమైన విషయం
మార్చుఒకే సంవత్సరంలో (1950 లో) ఒకే కథని ఇద్దరు నిర్మాతలు, వివిధ తారాగణాలతో - పోటాపోటీలతో - నిర్మించి ఒకేసారి విడుదల చేసేరు. లక్ష్మమ్మ సినిమాలో నారాయణరావు, కృష్ణవేణి నటించారు. ఘంటసాల సంగీత దర్శకత్వం.