గౌరీపతిశాస్త్రి
గౌరీపతిశాస్త్రి తెలుగు చలనచిత్ర నటుడు. ఈయన గాయకుడు కూడా. వాహినీ వారి చాలా చిత్రాలలో ఈయన నటీంచాడు. ఈయన వాహినీ వారి గుణసుందరి కథ (1949)లో టి.జి.కమలతో కలిసి తెలుసుకోండయా పాట పాడాడు. ఆ పాట తన పాత్రకోసమే పాడినా దానిని నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి మీద చిత్రీకరించారు. కృష్ణమూర్తి ఆ పాటలోనే నటించారు. తేడా తెలియకుండా కె.వి.రెడ్డి ఈ పాటను చిత్రీకరించారు.
చిత్రసమాహారం
మార్చు- గృహలక్ష్మి (1938)
- వందేమాతరం (1939)[1]
- సుమంగళి (1940)[2]
- దేవత (1941)[3]
- భాగ్యలక్ష్మి (1943)
- మాయా మచ్ఛీంద్ర (1945)
- గుణసుందరి కథ (1949)[4]
- దొంగ రాముడు (1955)
- హరిశ్చంద్ర (1956)
మూలాలు
మార్చు- ↑ "Vandemataram (1939)". Indiancine.ma. Retrieved 2021-04-05.
- ↑ "Sumangali (1940)". Indiancine.ma. Retrieved 2021-04-05.
- ↑ "Devatha (1941)". Indiancine.ma. Retrieved 2021-04-05.
- ↑ "Gunasundhari Katha (1949)". Indiancine.ma. Retrieved 2021-04-05.