శ్రీ సత్యనారాయణ స్వామి (సినిమా)

(శ్రీ సత్యనారాయణ స్వామి నుండి దారిమార్పు చెందింది)

శ్రీ సత్యనారాయణస్వామి 2007, ఏప్రిల్ 12వ తేదీన విడుదలైన భక్తి సినిమా.[1]

శ్రీ సత్యనారాయణస్వామి
(2007 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం నగేష్ నారదాశి
నిర్మాణం సి.ఎస్.రావు
తారాగణం కృష్ణ,
రవళి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
సంభాషణలు సాయిమాధవ్‌ బుర్రా
నిర్మాణ సంస్థ కార్తీక్ ఫిల్మ్స్
విడుదల తేదీ 12 ఏప్రిల్ 2007
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Sri Satyanarayana Swamy". indiancine.ma. Retrieved 26 November 2021.