శ్రీ సత్యనారాయణ స్వామి (సినిమా)
శ్రీ సత్యనారాయణస్వామి 2007, ఏప్రిల్ 12వ తేదీన విడుదలైన భక్తి సినిమా.[1]
శ్రీ సత్యనారాయణస్వామి (2007 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | నగేష్ నారదాశి |
నిర్మాణం | సి.ఎస్.రావు |
తారాగణం | కృష్ణ, రవళి |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
సంభాషణలు | సాయిమాధవ్ బుర్రా |
నిర్మాణ సంస్థ | కార్తీక్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 12 ఏప్రిల్ 2007 |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కృష్ణ - ఇనుగంటి వెంకట రామరాజ బహద్దూర్
- సుమన్ - సత్యనారాయణస్వామి
- భానుచందర్ - తుంగధ్వజ మహారాజు
- చంద్రమోహన్
- రంగనాథ్ - రత్నాకరుడు
- కృష్ణ భగవాన్
- సుధాకర్
- బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి
- డా.ఎన్.శివప్రసాద్
- రాజ్‌కుమార్
- సుబ్బరాయ శర్మ
- కోట శంకరరావు
- తిరుపతి ప్రకాష్
- రవళి - భువన
- కవిత
- శివపార్వతి
- ఆలపాటి లక్ష్మి
- మీనాక్షి సర్కార్
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాత: సి.ఎస్.రావు
- దర్శకత్వం: నగేష్ నారదాశి
- మాటలు: సాయిమాధవ్ బుర్రా
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- ఛాయాగ్రహణం: విజయ్ సి.కుమార్
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Sri Satyanarayana Swamy". indiancine.ma. Retrieved 26 November 2021.