శ్రోణి మేఖల
శ్రోణి మేఖల (pelvic girdle) కటి ప్రదేశంలోని ఎముకల వలయం.
Bone: శ్రోణి మేఖల | |
---|---|
స్త్రీల శ్రోణి మేఖల | |
పురుషుల శ్రోణి మేఖల | |
Gray's | subject #57 236 |
ఎముకలు
మార్చు- శ్రోణ్యస్థి (Ilium)
- ఆసనాస్థి (Ischium)
- జఘనాస్థి (Pubis)
ఈ వ్యాసం మానవ శరీరానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |