షాజహాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

షాజహాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1][2]

షాజహాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1962-ప్రస్తుతం
ReservationSC
Current MPఅరుణ్ కుమార్ సాగర్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateఉత్తర ప్రదేశ్
Assembly Constituenciesకత్రా
జలాలాబాద్
తిల్హార్
పోవయన్
షాజహాన్‌పూర్
దద్రౌల్

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

షాజహాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
131 కత్రా జనరల్ షాజహాన్‌పూర్
132 జలాలాబాద్ జనరల్ షాజహాన్‌పూర్
133 తిల్హార్ జనరల్ షాజహాన్‌పూర్
134 పోవాన్ ఎస్సీ షాజహాన్‌పూర్
135 షాజహాన్‌పూర్ జనరల్ షాజహాన్‌పూర్
136 దద్రౌల్ జనరల్ షాజహాన్‌పూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల పేరు పార్టీ
1962 ప్రేమ్ కృష్ణ ఖన్నా భారత జాతీయ కాంగ్రెస్
1967
1971 జితేంద్ర ప్రసాద్
1977 సురేంద్ర విక్రమ్ జనతా పార్టీ
1980 జితేంద్ర ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989 సత్యపాల్ సింగ్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
1991
1996 రామ్మూర్తి సింగ్ వర్మ సమాజ్ వాదీ పార్టీ
1998 సత్యపాల్ సింగ్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
1999 జితేంద్ర ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
2004 జితిన్ ప్రసాద
2009 మిథ్లేష్ కుమార్ సమాజ్ వాదీ పార్టీ
2014 కృష్ణ రాజ్ భారతీయ జనతా పార్టీ
2019 [3] అరుణ్ కుమార్ సాగర్

మూలాలు మార్చు

  1. Business Standard (2019). "Shahjahanpur Lok Sabha Election Results 2019: Shahjahanpur Election Result 2019 | Shahjahanpur Winning MP & Party". Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
  2. Zee News (2019). "Shahjahanpur Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.