షాజాపూర్ లోక్‌సభ నియోజకవర్గం
షాజాపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో పాత నియోజకవర్గంలో ఒకటి. లోక్‌సభ నియోజకవర్గల పునర్విభజనలో భాగంగా 2008లో షాజాపూర్ నియోజకవర్గంగా ఉన్న ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా దేవాస్ నియోజకవర్గంగా ఏర్పడింది. షాజాపూర్ నియోజకవర్గం 1976 నుండి 2008 వరకు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2003) |
---|---|---|---|---|
166 | షుజల్‌పూర్ | జనరల్ | షాజాపూర్ | 177,272 |
167 | గులానా | జనరల్ | షాజాపూర్ | 149,307 |
168 | షాజాపూర్ | జనరల్ | షాజాపూర్ | 181,088 |
169 | అగర్ | ఎస్సీ | షాజాపూర్ | 160,102 |
170 | సుస్నర్ | జనరల్ | షాజాపూర్ | 145,332 |
186 | దేవాస్ | జనరల్ | దేవాస్ | 214,981 |
187 | సోన్‌కాచ్ | ఎస్సీ | దేవాస్ | 142,073 |
188 | హాట్పిపాల్య | జనరల్ | దేవాస్ | 146,729 |
మొత్తం: | 1,316,884 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | వివరాలు | సభ్యులు/లు | ఫోటో | పార్టీ | |
---|---|---|---|---|---|
1951 | మధ్యభారత్ రాష్ట్రానికి 2-సభ్యుల సీటు:
(షాజాపూర్ రాజ్‌గఢ్) |
లీలాధర్ జోషి & భగులో మాల్వియా | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1957 | మధ్యప్రదేశ్‌కు 2-సభ్య స్థానం | లీలాధర్ జోషి & కన్హయ్యలాల్ మాలవియా | |||
1962-1967 | సీటు లేదు | ||||
1967 | 1-సభ్యుని సీటు | బాబూరావు పటేల్ | భారతీయ జనసంఘ్ | ||
1971 | జగన్నాథరావు జోషి | ||||
1977 | ఎస్సీ -రిజర్వ్డ్ సీటు | ఫూల్ చంద్ వర్మ | జనతా పార్టీ (1980 ఏప్రిల్లో బీజేపీ లో చేరాడు) | ||
1980 | |||||
1984 | బాపులాల్ మాలవ్య | భారత జాతీయ కాంగ్రెస్ | |||
1989 | ఫూల్ చంద్ వర్మ | భారతీయ జనతా పార్టీ | |||
1991 | |||||
1996 | థావర్‌చంద్ గెహ్లాట్[3] | ||||
1998 | |||||
1999 | |||||
2004 | |||||
2008 తర్వాత | దేవాస్ లోక్‌సభ నియోజకవర్గం |
మూలాలు
మార్చు- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ "Three new faces in Cong candidates' list". Central Chronicle. 14 March 2009. Archived from the original on 17 July 2011. Retrieved 16 April 2009.
- ↑ Lok Sabha (2019). "Thawar Chand Gehlot". Archived from the original on 3 October 2022. Retrieved 3 October 2022.