దిలీప్ వాల్సే పాటిల్
దిలీప్ వాల్సే పాటిల్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అంబేగావ్ నియోజకవర్గం నుండి ఏడుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికై ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో రాష్ట్ర హోంశాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి[1], 02 జూలై 2023 నుండి సహకార శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.
దిలీప్ వాల్సే పాటిల్ | |||
| |||
సహకార శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 02 జులై 2023 – ప్రస్తుతం | |||
గవర్నరు | *రమేష్ బైస్ | ||
---|---|---|---|
ముందు | *అతుల్ సావే | ||
పదవీ కాలం 5 ఏప్రిల్ 2021 – 29 జూన్ 2022 | |||
డిప్యూటీ | *సతేజ్ పాటిల్ ,(పట్టణ),
(30 డిసెంబర్ 2019 - 29 జూన్ 2022)
(30 డిసెంబర్ 2019 - 27 జూన్ 2022)
(27 జూన్ 2022 - 29 జూన్ 2022) | ||
ముందు | అనిల్ దేశ్‌ముఖ్ | ||
తరువాత | దేవేంద్ర ఫడ్నవిస్ | ||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 5 ఏప్రిల్ 2021 | |||
ముందు | *చంద్రశేఖర్ భవన్కులే ఎక్సైజ్ శాఖ మంత్రి
| ||
తరువాత | *అజిత్ పవార్ (ఎక్సైజ్ శాఖ మంత్రి)
| ||
పదవీ కాలం 19 నవంబర్ 2009 – 30 సెప్టెంబర్ 2014 | |||
గవర్నరు | *కే శంకరనారాయణన్ | ||
ముందు | బాబాసాహెబ్ కూపేకర్ | ||
తరువాత | హరిభావు బగాడే | ||
మంత్రి
| |||
పదవీ కాలం 8 డిసెంబర్ 2008 – 6 నవంబర్ 2009 | |||
గవర్నరు | ఎస్. సి. జమీర్ | ||
ముందు | జయంత్ పాటిల్ | ||
తరువాత | సునీల్ తట్కరే | ||
పదవీ కాలం 9 నవంబర్ 2004 – 1 డిసెంబర్ 2008 | |||
గవర్నరు | * మహమ్మద్ ఫజల్
| ||
ముందు | దిగ్విజయ్ ఖన్విల్కర్ | ||
తరువాత | సునీల్ తట్కరే | ||
పదవీ కాలం 27 అక్టోబర్ 1999 – 16 జనవరి 2003 | |||
గవర్నరు | * పి.సి.అలెగ్జాండర్
| ||
తరువాత | సురేష్ జైన్ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1990 | |||
నియోజకవర్గం | అంబేగావ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అంబేగావ్, మహారాష్ట్ర, భారతదేశం | 1956 అక్టోబరు 30||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
సంతానం | పూర్వా | ||
పూర్వ విద్యార్థి | ప్రభుత్వ లా కాలేజీ, ముంబై (ఎల్.ఎల్.ఎం) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నిర్వహించిన పదవులు
మార్చు- 1990 నుండి అంబేగావ్ నుండి శాసనసభ సభ్యునిగా సోనసాగుతున్నాడు
- 27 అక్టోబర్ 1999 నుండి 16 జనవరి 2003 - ఉన్నత విద్య & సాంకేతిక విద్యా శాఖల మంత్రి
- 19 నవంబర్ 2009 నుండి 30 సెప్టెంబర్ 2014 మహారాష్ట్ర శాసనసభకు 16వ స్పీకర్‌గా పని చేశాడు
- 9 నవంబర్ 2004 నుండి 1 డిసెంబర్ 2008 - వైద్య విద్య & ఇంధన శాఖ మంత్రి
- 8 డిసెంబర్ 2008 నుండి 6 నవంబర్ 2009 - ఆర్థిక & ప్రణాళిక శాఖ మంత్రి
- 30 డిసెంబర్ 2019 - 5 ఏప్రిల్ 2021 రాష్ట్ర ఎక్సైజ్ & కార్మిక శాఖ మంత్రి
- 5 ఏప్రిల్ 2021 నుండి 29 జూన్ 2022 హోంశాఖ మంత్రి[2][3]
- 02 జూలై 2023 నుండి సహకార శాఖ మంత్రి
మూలాలు
మార్చు- ↑ "Who is Dilip Walse Patil, Maharashtra's new home minister". The Times of India. 5 April 2021. Retrieved 5 April 2021.
- ↑ "NCP leader Dilip Walse Patil is Maharashtra's new home minister". ThePrint. 5 April 2021. Retrieved 5 April 2021.
- ↑ "Dilip Walse Patil becomes new home minister of Maharashtra". India Today. 5 April 2021. Retrieved 5 April 2021.