షూట్ అవుట్ ఎట్ ఆలేర్
షూట్ అవుట్ ఎట్ ఆలేర్ 2020లో తెలుగులో విడుదలైన వెబ్ సిరీస్. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుష్మిత కొణిదెల, విష్ణుప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఆనంద్ రంగా దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్ ప్రధాన పాత్రల్లో 8 ఎపిసోడ్స్ తో నిర్మించిన ఈ వెబ్‌సిరీస్ టీజర్‌ను నవంబరు 13,[1] 2020న, ట్రైలర్‌ను డిసెంబరు 8న విడుదల చేసి,[2] 25 డిసెంబరు 2020న ‘జీ 5’ ఓటీటీలో వెబ్‌సిరీస్ విడుదలైంది.[3]
షూట్ అవుట్ ఎట్ ఆలేర్ | |
---|---|
జానర్ |
|
రచయిత | ఆనంద్ రంగ |
దర్శకత్వం | ఆనంద్ రంగ |
తారాగణం | ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 8 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | సుష్మిత కొణిదెల విష్ణు ప్రసాద్ |
నిడివి | 32-49 నిమిషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జీ5 |
వాస్తవ విడుదల | 25 డిసెంబర్ 2020 – 25 డిసెంబర్ 2020 |
బాహ్య లంకెలు | |
Website |
నటీనటులు
మార్చు- ప్రకాష్ రాజ్ - ఎస్పీ సూర్యనారాయణ
- శ్రీకాంత్ - ఐజీ ప్రవీణ్ చంద్ర
- నందిని రాయ్ - నఫీసా
- సంపత్ రాజ్
- రవి కాలే
- తేజా కాకుమాను - అక్తర్
- శరణ్య
- సందీప్ సాహూ - నాసిర్
- గాయత్రి గుప్తా - సెల్వ కుమారి
- మొయిన్ - యు.రాకేష్
- సుధీర్ వర్మ
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాతలు: సుష్మిత కొణిదెల,[4] విష్ణుప్రసాద్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆనంద్ రంగా
- సంగీతం: నరేష్ కుమారన్
- సినిమాటోగ్రఫీ: అనిల్ బండారి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య
మూలాలు
మార్చు- ↑ Zee News Telugu (14 November 2020). "సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో షూట్ ఔట్ ఎట్ ఆలేరు టీజర్". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
- ↑ Telangana Today (11 December 2020). "Trailer of Shoot-out at Alair unveiled". Archived from the original on 11 December 2020. Retrieved 26 October 2021.
- ↑ Andrajyothy (8 November 2020). "డిసెంబర్ 25న 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు'". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
- ↑ Sakshi (23 December 2020). "కొత్త విభాగంలో అక్క ఫైటర్: రాంచరణ్". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.