కూడిక అనేది ఒక ప్రాథమిక గణిత ప్రక్రియ. దీన్ని '+' గుర్తుతో సూచిస్తారు. ఉదాహరణకు కుడి పక్కన చూపిన బొమ్మలో 3+2 ఆపిల్ పండ్లు ఉన్నాయి. అంటే మూడు రెండు కలిపి మొత్తం ఐదు ఆపిల్ పండ్లున్నాయని సూచిస్తుంది. ప్రాథమిక విద్యలో పిల్లలు కూడికలను దశాంశమానంలో నేర్చుకుంటారు. అంకెలతో ప్రారంభించి క్రమంగా పెద్ద పెద్ద సంఖ్యలను కూడడం నేర్చుకుంటారు.
3+2=5 సాధారణంగా పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉండే బొమ్మ
కూడికకు అనేక ధర్మాలున్నాయి.
స్థిత్యంతర ధర్మం : రెండు సంఖ్యలను ఏ క్రమంలో కూడినా ఫలితం మారదు. ఉదాహరణకు 2+3 అయినా 3+2 అయినా ఫలితం 5
a + b = b + a .
సహచర ధర్మం: రెండు కన్నా ఎక్కువ సంఖ్యలను కూడేటపుడు కూడికలను ఏ క్రమంలోనైనా నిర్వహించవచ్చు.
(a + b ) + c = a + (b + c ).
ఉదాహరణకు, (1 + 2) + 3 = 3 + 3 = 6 = 1 + 5 = 1 + (2 + 3) .
ఏదైనా సంఖ్యకు 0 ను కలిపితే అదే సంఖ్య వస్తుంది.
a + 0 = 0 + a = a .
సంకలన పట్టిక
1 యొక్క సంకలన పట్టిక
1
+
0
=
1
1
+
1
=
2
1
+
2
=
3
1
+
3
=
4
1
+
4
=
5
1
+
5
=
6
1
+
6
=
7
1
+
7
=
8
1
+
8
=
9
1
+
9
=
10
1
+
10
=
11
2 యొక్క సంకలన పట్టిక
2
+
0
=
2
2
+
1
=
3
2
+
2
=
4
2
+
3
=
5
2
+
4
=
6
2
+
5
=
7
2
+
6
=
8
2
+
7
=
9
2
+
8
=
10
2
+
9
=
11
2
+
10
=
12
3 యొక్క సంకలన పట్టిక
3
+
0
=
3
3
+
1
=
4
3
+
2
=
5
3
+
3
=
6
3
+
4
=
7
3
+
5
=
8
3
+
6
=
9
3
+
7
=
10
3
+
8
=
11
3
+
9
=
12
3
+
10
=
13
4 యొక్క సంకలన పట్టిక
4
+
0
=
4
4
+
1
=
5
4
+
2
=
6
4
+
3
=
7
4
+
4
=
8
4
+
5
=
9
4
+
6
=
10
4
+
7
=
11
4
+
8
=
12
4
+
9
=
13
4
+
10
=
14
5 యొక్క సంకలన పట్టిక
5
+
0
=
5
5
+
1
=
6
5
+
2
=
7
5
+
3
=
8
5
+
4
=
9
5
+
5
=
10
5
+
6
=
11
5
+
7
=
12
5
+
8
=
13
5
+
9
=
14
5
+
10
=
15
6 యొక్క సంకలన పట్టిక
6
+
0
=
6
6
+
1
=
7
6
+
2
=
8
6
+
3
=
9
6
+
4
=
10
6
+
5
=
11
6
+
6
=
12
6
+
7
=
13
6
+
8
=
14
6
+
9
=
15
6
+
10
=
16
7 యొక్క సంకలన పట్టిక
7
+
0
=
7
7
+
1
=
8
7
+
2
=
9
7
+
3
=
10
7
+
4
=
11
7
+
5
=
12
7
+
6
=
13
7
+
7
=
14
7
+
8
=
15
7
+
9
=
16
7
+
10
=
17
8 యొక్క సంకలన పట్టిక
8
+
0
=
8
8
+
1
=
9
8
+
2
=
10
8
+
3
=
11
8
+
4
=
12
8
+
5
=
13
8
+
6
=
14
8
+
7
=
15
8
+
8
=
16
8
+
9
=
17
8
+
10
=
18
9 యొక్క సంకలన పట్టిక
9
+
0
=
9
9
+
1
=
10
9
+
2
=
11
9
+
3
=
12
9
+
4
=
13
9
+
5
=
14
9
+
6
=
15
9
+
7
=
16
9
+
8
=
17
9
+
9
=
18
9
+
10
=
19
10 యొక్క సంకలన పట్టిక
10
+
0
=
10
10
+
1
=
11
10
+
2
=
12
10
+
3
=
13
10
+
4
=
14
10
+
5
=
15
10
+
6
=
16
10
+
7
=
17
10
+
8
=
18
10
+
9
=
19
10
+
10
=
20