సందడే సందడి 2002 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, శివాజీ, రాశి, ఊర్వశి, సంఘవి, కోవై సరళ ముఖ్య పాత్రల్లో నటించారు.

సందడే సందడి
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం ముప్పలనేని శివ
తారాగణం జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రాశి
సంగీతం కోటి
సంభాషణలు చింతపల్లి రమణ
ఛాయాగ్రహణం రమణ రాజ్
కూర్పు కె. రమేష్
భాష తెలుగు

నటీనటులుసవరించు

మూలాలుసవరించు

బయటి లంకెలుసవరించు