సంసార బంధం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బోయిన సుబ్బారావు
నిర్మాణం కె.సి.శేఖర్‌బాబు
కథ సి. ఆనందారామం
తారాగణం నూతన్ ప్రసాద్,
ప్రభ,
శ్రీధర్,
జయసుధ,
నారాయణరావు
సంగీతం జె.వి.రాఘవులు
సంభాషణలు పరుచూరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం ఎస్. గోపాలరెడ్డి
కూర్పు నాయని మహేశ్వరరావు
నిర్మాణ సంస్థ రాజకమల్ మూవీస్
భాష తెలుగు