సఖి 2000 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం. తమిళ చిత్రం అలైపాయుధె చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది.

సఖి
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం మణిరత్నం
తారాగణం ఆర్. మాధవన్,
శాలిని
సంగీతం ఎ. ఆర్. రెహమాన్
కూర్పు ఎ. శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్
భాష తెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

వేటూరి సుందరరామ్మూర్తి కలం నుండి జాలువారిన ఈ చిత్ర పాటలు సంగీతాభిమానులను సంగీతసాగరంలో ఓలలాడించాయి.

  • సఖియా చెలియా
  • అలై పొంగెరా కన్నా (గాయని: కల్పనా రాఘవేంద్ర)
  • కాయ్ లవ్ చెడుగుడు
  • కలలై పొయెను నా ప్రేమలు (గాయని: స్వర్ణలత)
  • స్నేహితుడా స్నేహితుడా
  • సెప్టెంబరు మాసం సెప్టెంబరు మాసం
  • ఏడే ఏడే వయ్యారి వరుడు
"https://te.wikipedia.org/w/index.php?title=సఖి&oldid=4211891" నుండి వెలికితీశారు