సతీ అనసూయ (1971 సినిమా)
సతీ అనసూయ 1971లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై శ్రీకాంత్ నహతా, శ్రీకాంత్ పటేల్ నిర్మించిన ఈ చిత్రానికి బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించాడు. జమున అనసూయగా, కాంతారావు అత్రి మహామునిగా, శారద సుమతిగా నటించారు. ఇంతకు పూర్వం తీసిన సతీ అనసూయలోనూ, ఇందులోను కాంతారావు నటించటం విశేషం.[1]
సతీ అనసూయ | |
---|---|
![]() సతీ అనసూయ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | బి.ఎ.సుబ్బారావు |
రచన | జూనియర్ సముద్రాల (మాటలు) |
నిర్మాత | శ్రీకాంత్ నహతా, శ్రీకాంత్ పటేల్ |
తారాగణం | టి.ఎల్. కాంతారావు, జమున, శారద |
ఛాయాగ్రహణం | శ్రీకాంత్ |
కూర్పు | ఎస్.పి.ఎస్. కృష్ణ |
సంగీతం | ఎస్.హేమాంబరధరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ప్రైజెస్ |
విడుదల తేదీ | 1971 |
సినిమా నిడివి | 148 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం సవరించు
సాంకేతికవర్గం సవరించు
- దర్శకత్వం: బి.ఎ.సుబ్బారావు
- నిర్మాత: శ్రీకాంత్ నహతా, శ్రీకాంత్ పటేల్
- మాటలు: జూనియర్ సముద్రాల
- సంగీతం: ఎస్.హేమాంబరధరరావు
- ఛాయాగ్రహణం: శ్రీకాంత్
- కూర్పు: ఎస్.పి.ఎస్. కృష్ణ
- కళ: హెచ్. శాంతారాం
- డ్యాన్స్: జయరాం, జ్యోతిలక్ష్మీ, వెన్నెరాడై నిర్మల, జనార్థన్
- నిర్మాణ సంస్థ: శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ప్రైజెస్
పాటలు సవరించు
ఈ చిత్రానికి పి.ఆదినారాయణరావు సంగీతం అందించాడు.[2]
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పతిదేవుని పద సన్నిథి మించినది వేరే కలదా అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్ధం కాదా | సి.నారాయణరెడ్డి | పి.ఆదినారాయణరావు | పి.సుశీల |
ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని జగము లూపే ముగురు మూర్తులె కంటి పాపలు కాగా మా ఇంట ఊయల లూగా | సి.నారాయణరెడ్డి | పి.ఆదినారాయణరావు | పి.సుశీల, బృందం |
హిమగిరి మందిర | సముద్రాల రాఘవాచార్య | పి.ఆదినారాయణరావు | ఎస్. జానకి |
ఓ చెలి విడువలనే | దాశరథి, నారాయణరెడ్డి, కొసరాజు | పి.ఆదినారాయణరావు | పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి |
పతిసేవయే | దాశరథి, నారాయణరెడ్డి, కొసరాజు | పి.ఆదినారాయణరావు | పి. సుశీల |
ప్రభో దయనీదే | దాశరథి, నారాయణరెడ్డి, కొసరాజు | పి.ఆదినారాయణరావు | పి. సుశీల |
మూలాలు సవరించు
- ↑ Indiancine.ma, Movie. "Sathi Anasuya (1971)". www.indiancine.ma. Retrieved 18 August 2020.
- ↑ Cineradham, Songs. "Sati Anasuya(1971)". www.cineradham.com. Retrieved 18 August 2020.[permanent dead link]
ఇతర లంకెలు సవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సతీ అనసూయ
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.