సత్యనారాయణపురం (పాలకొల్లు)
పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలానికి చెందిన గ్రామం
సత్యనారాయణపురం, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలానికి చెందిన గ్రామం.[1]. ఇది ప్రభుత్వము చేనేత కార్మికులకోసం 1980లో ఉచిత స్థలాల పట్టాలపై మంజూరు చేసింది. తరువాత శ్రీ సత్యసాయి సేవాసమాజం వారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని వారికి ఇళ్ళు నిర్మించి కొన్ని సౌకర్యాలను కలిగించారు. తదనంతరం ఇక్కడకు మరికొందరు వలస వచ్చి చేరడంతో గ్రామాన్ని వేరు పంచాయితీగా మార్చారు. అంతకు మునుపు వరకూ ఇది భగ్గేశ్వరం గ్రామ పంచాయితీ పరిధిలో ఉండేది.
సత్యనారాయణపురం (పాలకొల్లు) | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°30′N 81°42′E / 16.5°N 81.7°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | పాలకొల్లు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 534250 |
ఎస్.టి.డి కో |
మూలాలు
మార్చు- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-07.