సత్యమేవ జయతే 2 2021లో విడుదలైన హిందీ సినిమా. 2018 ఆగస్టు 15న విడుదలైన ‘సత్యమేవ జయతే’ సినిమాకు సీక్వెల్‌గా ‘సత్యమేవ జయతే 2’ నిర్మించారు. ఈ సినిమా 2021 నవంబరు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది.[1][2]

సత్యమేవ జయతే 2
దర్శకత్వంమిలాప్ మిలాన్ జవేరి
రచనమిలాప్ మిలాన్ జవేరి
నిర్మాతభూషణ్ కుమార్
కృష్ణ కుమార్
నిఖిల్ అద్వాణీ
తారాగణంజాన్ అబ్రహం
దివ్య ఖోస్లా కుమార్
ఛాయాగ్రహణంగుడ్లెయ్
కూర్పుమాహిర్ జవేరి
సంగీతంవిశాల్ -శేఖర్
తనిష్క్ బాగ్చి
ఆర్కో ప్రవో ముఖేర్జీ
నిర్మాణ
సంస్థలు
టీ-సిరీస్
ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్స్
పంపిణీదార్లుఏఏ ఫిలిమ్స్
విడుదల తేదీ
2021 నవంబరు 25 (2021-11-25)
దేశం భారతదేశం
భాషహిందీ

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్స్‌: టీ-సిరీస్
    ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాతలు:భూషణ్ కుమార్
    కృష్ణ కుమార్
    మోనీషా అద్వాణీ
    మధు భోజ్వానీ
    నిఖిల్ అద్వాణీ
  • దర్శకత్వం: మిలాప్ మిలాన్ జవేరి
  • సినిమాటోగ్రఫీ: డుడ్లే

చిత్ర నిర్మాణం మార్చు

ఈ సినిమాను సెప్టెంబర్ 2019లో అధికారికంగా ప్రకటించారు.[3] 'సత్యమేవ జయతే 2’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అక్టోబర్ 2019లో విడుదల చేశారు.[4] ఈ చిత్రాన్ని 2020 అక్టోబర్ 2న రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావించారు, కానీ కరోనా కారణంగా షూటింగ్ ను నిలిపి వేశారు. ఈ సినిమాను తిరిగి 13 మే 2021న విడుదల చేయాలనుకున్నకొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేశారు.[5] ఈ సినిమా షూటింగ్ జూన్ 2021లో పూర్తయ్యింది.[6]

మూలాలు మార్చు

  1. Sakshi (21 December 2021). "క్రిస్మస్‌కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!". Archived from the original on 25 December 2021. Retrieved 25 December 2021.
  2. Prajasakti. (23 November 2021). "ఈ వారం థియేటర్లలో... ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే..!". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  3. 10TV (27 September 2019). "జాన్ అబ్రహాం - సత్యమేవ జయతే 2". 10TV (in telugu). Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. 10TV (1 October 2019). "సత్యమేవ జయతే 2 - ఫస్ట్ లుక్". 10TV (in telugu). Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Eenadu (27 April 2021). "'సత్యమేవ జయతే 2' విడుదల వాయిదా - satyameva jayathe postponed". www.eenadu.net. Archived from the original on 27 April 2021. Retrieved 26 June 2021.
  6. ఆంధ్రజ్యోతి. "'సత్యమేవ జయతే2' షూటింగ్ పూర్తి". ఆంధ్రజ్యోతి. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.