సత్రంపాడు

ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, ఏలూరు మండల జనగణన పట్టణం

సత్రంపాడు , పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు రెవెన్యూ డివిజను లోని ఏలూరు మండలానికి చెందిన జనగణన పట్టణం.[1] ఈ గ్రామం ప్రస్తుతం ఏలూరు పట్టణంలో దాదాపు కలిసిపోయి ఉంది. ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ వారి హౌసింగ్ కాలనీ కట్టినప్పటినుండి ఇది ఏలూరు పట్టణ సమ్మేళనంలో ఒక భాగంగానే పరిగణింపబడుతుంది. జిల్లా పారిశ్రామిక కేంద్రం కూడా సత్రంపాడు గ్రామంలోనే ఉంది.

సత్రంపాడు
—  జనగణన పట్టణం  —
సత్రంపాడు మెయిన్ రోడ్ సెంటర్
సత్రంపాడు మెయిన్ రోడ్ సెంటర్
సత్రంపాడు మెయిన్ రోడ్ సెంటర్
సత్రంపాడు is located in Andhra Pradesh
సత్రంపాడు
సత్రంపాడు
అక్షాంశరేఖాంశాలు: 16°42′37″N 81°04′07″E / 16.710241°N 81.068642°E / 16.710241; 81.068642
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం ఏలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,393
 - పురుషులు 3,153
 - స్త్రీలు 3,240
 - గృహాల సంఖ్య 1,771
పిన్ కోడ్ 534002
ఎస్.టి.డి కోడ్

విద్య

మార్చు

ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్య రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ, సహాయ, ప్రైవేట్ పాఠశాలల ద్వారా అందించబడుతుంది. వివిధ పాఠశాలల్లో బోధనా మాధ్యమం ఆంగ్లం, తెలుగు.

గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పట్టణ పరిధి లోని జనాభా మొత్తం 6,393 అందులో పురుషుల 3,153మంది కాగా, స్త్రీల 3,240 మంది ఉన్నారు.పట్టణ పరిధిలోని గృహాలు 1,771 ఉన్నాయి.[2]

మూలాలు

మార్చు
  1. "Villages and Towns in Eluru Mandal of West Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-07. Retrieved 2022-10-07.
  2. "Satrampadu Population, Caste Data West Godavari Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-07. Retrieved 2022-10-07.

వెలుపలి లంకెలు

మార్చు