ఈ గ్రామం (సడ్లపల్లె) హిందూపురం-బెంగళూరు మార్గమున బెంగళూరు రోడ్డులో హిందూపురం నుండి 3కి.మీ.ల దూరములో ఉంది. సడ్లపల్లె గ్రామ పురాణము

ప్రస్తుతము ఈ గ్రామం హిందూపురం మునిసిపాలిటీలో భాగముగా ఉన్నది దీనిని సజ్జనుల పల్లె అని ఒకప్పుడు పిలిచేవారు.కాలక్రమములో ఈ ఊరిని అందరూ సడ్లపల్లెగా పిలుస్థున్నారు .ఈ గ్రామంలో నివసించు వారి వల్ల ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ఈ గ్రామంలో నివసించు వారిని అందరూ "సజ్జనులు " అని సంబోధించేవారు.ఈ గ్రామంలో చాలా వరకు రెడ్లు ఎక్కువ మంది నివసిస్తున్నారు అందువల్ల ఈ గ్రామంలో ఉండే రెడ్లను సజ్జనరెడ్లు అని పిలుస్తారు (ఉదాహరణకు మాత్రమే).

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

సమీప మండలాలుసవరించు

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

ఆరోగ్య సంరక్షణసవరించు

మంచినీటి వసతిసవరించు

రోడ్దు వసతిసవరించు

విద్యుద్దీపాలుసవరించు

తపాలా సౌకర్యంసవరించు

గ్రామంలో రాజకీయాలుసవరించు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలుసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సద్లపల్లి&oldid=2894036" నుండి వెలికితీశారు