సప్తగిరి ఎల్.ఎల్.బి
సప్తగిరి ఎల్.ఎల్.బి చరణ్ లక్కాకుల దర్శకత్వంలో 2017 లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] హిందీ చిత్రం జాలీ ఎల్‌ఎల్‌బికి ఇది పునర్నిర్మాణం.[3] ఒక సాధారణ న్యాయవాది (సప్తగిరి ), ఒక ఉన్నత న్యాయవాది (సాయి కుమార్) ను హిట్ అండ్ రన్ కోర్టు కేసులో సవాలు చెయ్యడం ఈ చిత్ర కథ.
సప్తగిరి ఎల్.ఎల్.బి | |
---|---|
దర్శకత్వం | చరణ్ లక్కాకుల |
రచన | పరుచూరి సోదరులు |
కథ | సుభాష్ కపూర్ |
దీనిపై ఆధారితం | జాలీ ఎల్.ఎల్.బి (హిందీ) |
నిర్మాత | డా. రవికిరణ్[1] |
తారాగణం | సప్తగిరి, సాయికుమార్, కాషిష్ వోహ్రా |
ఛాయాగ్రహణం | ఎస్.ఆర్ సారంగం |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | విజయ్ బుల్గానిన్ |
నిర్మాణ సంస్థ | సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 7 డిసెంబరు 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సప్తగిరి
- కాశీష్ వోహ్రా
- సాయి కుమార్
- శివప్రసాద్
- కోట శ్రీనివాసరావు
- రాజా కృష్ణమూర్తి
- ఝాన్సీ
- జయప్రకాష్ రెడ్డి
- షకలక శంకర్
- గొల్లపూడి
- ఎల్బీ శ్రీరామ్
- డాక్టర్ రవికిరణ్
- పరుచూరి వెంకటేశ్వరరావు
పాటలు
మార్చుక్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "చైతురుక్కే చంద్రుడు" | శంకర్ మహదేవన్ | 3:34 | ||||||
2. | "ఆ చేతి గాజుల" | బుల్గానిన్, లోకేశ్వర్, మంగ్లీ | 3:44 | ||||||
3. | "ఏమైంది ఏమైంది" | కైలాష్ ఖేర్, బుల్గానిన్ | 4:48 | ||||||
4. | "అరే అరే ఏక్ ధం" | బుల్గానిందివ్యా కుమార్, మానసి | 3:44 | ||||||
15:50 |
మూలాలు
మార్చు- ↑ "Saptagiri LLB Telugu Movie Review 123telugu.com". www.123telugu.com (in ఇంగ్లీష్). Retrieved 2017-12-17.
- ↑ Adivi, Sridhar (7 December 2017). "Sapthagiri LLB Movie Review {3/5}". The Times of India. Retrieved 20 March 2019.
- ↑ "'Saptagiri LLB' says prosecution is prostitution - Telugu Movie News - IndiaGlitz". IndiaGlitz.com. Retrieved 2017-12-17.