సమర్ చౌదరి (1929/1930 - 10 సెప్టెంబర్ 2001) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన త్రిపుర శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, త్రిపుర పశ్చిమ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

సమర్ చౌదరి

త్రిపుర రాష్ట్ర మంత్రి
పదవీ కాలం
1983 – 1998
ముందు బాదల్ చౌదరి
తరువాత ఖగెన్ దాస్

త్రిపుర శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1972 – 1998

పదవీ కాలం
1998 – 1999
నియోజకవర్గం త్రిపుర పశ్చిమ

వ్యక్తిగత వివరాలు

జననం 1929/1930
షేర్పూర్, మైమెన్‌సింగ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)
మరణం (aged 71)
న్యూఢిల్లీ
తల్లిదండ్రులు గోష్ఠ బక్షి చౌదరి, ప్రవరాణి
జీవిత భాగస్వామి హెలెన్ బక్షి చౌదరి
సంతానం 2 కుమారులు, 2 కుమార్తెలు

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1972 నుండి 1998 వరకు త్రిపుర శాసనసభ సభ్యుడు (ఐదు పర్యాయాలు)
  • 1986 నుండి 1998 వరకు ఆరోగ్యం, కార్మిక & జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
  • 1993 నుండి 1998 వరకు హోం వ్యవహారాలు & రెవెన్యూ శాఖ మంత్రి
  • 1998 నుండి 1999 వరకు 12వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 1998-99: హోం వ్యవహారాల కమిటీ సభ్యుడు, సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్సెస్ (CPMFలు) పర్సనల్ పాలసీపై దాని సబ్-కమిటీ రూల్స్ కమిటీ సభ్యుడు
  • 1999 నుండి 2004 వరకు 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)
  • 1999 నుండి 2000 వరకు రూల్స్ కమిటీ సభ్యుడు
  • హోం వ్యవహారాల కమిటీ సభ్యుడు
  • 2000 నుండి 10 సెప్టెంబర్ 2007 వరకు ఆహార & వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు

మూలాలు

మార్చు
  1. India Today (9 June 1997). "Ruling Marxist gerontocracy of Tripura looks destined to wither away" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.