త్రిపుర పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం

త్రిపుర పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, త్రిపురలోని 02 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సిపాహీజాల, పశ్చిమ త్రిపుర, గోమతి, దక్షిణ త్రిపుర జిల్లాల పరిధిలో 36 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

త్రిపుర పడమర
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంత్రిపుర మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°51′0″N 91°16′48″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
# పేరు జిల్లా 2019 శాసనసభ్యులు పార్టీ
1 సిమ్నా పశ్చిమ త్రిపుర బృషకేతు దెబ్బర్మ ఇండిగేనోస్ పీపుల్స్ ఫ్రంట్ అఫ్ త్రిపుర
2 మోహన్‌పూర్ పశ్చిమ త్రిపుర రతన్ లాల్ నాథ్ బీజేపీ
3 బముతియా పశ్చిమ త్రిపుర కృష్ణధన్ దాస్ బీజేపీ
4 బర్జాలా పశ్చిమ త్రిపుర దిలీప్ కుమార్ దాస్ బీజేపీ
5 ఖేర్‌పూర్ పశ్చిమ త్రిపుర రతన్ చక్రవర్తి బీజేపీ
6 అగర్తల పశ్చిమ త్రిపుర సుదీప్ రాయ్ బర్మన్ బీజేపీ
7 రాంనగర్ పశ్చిమ త్రిపుర సూరజిత్ దత్తా బీజేపీ
8 టౌన్ బోర్దోవాలి పశ్చిమ త్రిపుర ఆశిష్ కుమార్ సాహా బీజేపీ
9 బనమాలిపూర్ పశ్చిమ త్రిపుర బిప్లబ్ కుమార్ దేబ్ బీజేపీ
10 మజ్లిష్‌పూర్ పశ్చిమ త్రిపుర సుశాంత చౌదరి బీజేపీ
11 మండైబజార్ పశ్చిమ త్రిపుర ధీరేంద్ర దెబ్బర్మ ఇండిగేనోస్ పీపుల్స్ ఫ్రంట్ అఫ్ త్రిపుర
12 తకర్జాల సిపాహీజాల జిల్లా నరేంద్ర చంద్ర దెబ్బర్మ ఇండిగేనోస్ పీపుల్స్ ఫ్రంట్ అఫ్ త్రిపుర
13 ప్రతాప్‌గఢ్ పశ్చిమ త్రిపుర రేబాటి మోహన్ దాస్ బీజేపీ
14 బదర్‌ఘాట్ పశ్చిమ త్రిపుర మిమీ మజుందర్ బీజేపీ
15 కమలాసాగర్ సిపాహిజాల నారాయణ చంద్ర చౌదరి సీపీఐ(ఎం)
16 బిషాల్‌ఘర్ సిపాహిజాల భాను లాల్ సాహా సీపీఐ(ఎం)
17 గోలఘటి (ఎస్.టి) సిపాహిజాల బీరేంద్ర కిషోర్ దెబ్బర్మ బీజేపీ
18 సూర్యమణినగర్ (ఎస్.టి) పశ్చిమ త్రిపుర రాంప్రసాద్ పాల్ బీజేపీ
19 చరిలం సిపాహిజాల జిష్ణు దేబ్ బర్మన్ బీజేపీ
20 బాక్సానగర్ సిపాహిజాల సాహిద్ చౌదరి సీపీఐ(ఎం)
21 నల్చర్ ((ఎస్.సి) పశ్చిమ త్రిపుర సుభాష్ చంద్ర దాస్ బీజేపీ
22 సోనమురా పశ్చిమ త్రిపుర శ్యామల్ చక్రవర్తి సీపీఐ(ఎం)
23 ధన్‌పూర్ పశ్చిమ త్రిపుర మాణిక్ సర్కార్ సీపీఐ(ఎం)
30 బాగ్మా గోమతి రామపాద జమాటియా బీజేపీ
31 రాధాకిషోర్‌పూర్ గోమతి ప్రంజిత్ సింగ్ రాయ్ బీజేపీ
32 మటర్‌బారి గోమతి బిప్లబ్ కుమార్ ఘోష్ బీజేపీ
33 కక్రాబన్-సల్గఢ్ గోమతి రతన్ భౌమిక్ సీపీఐ(ఎం)
34 రాజ్‌నగర్ దక్షిణ త్రిపుర సుధన్ దాస్ సీపీఐ(ఎం)
35 బెలోనియా దక్షిణ త్రిపుర అరుణ్ చంద్ర భౌమిక్ బీజేపీ
36 శాంతిర్‌బజార్ (ఎస్.టి) దక్షిణ త్రిపుర ప్రమోద్ రియాంగ్ బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
ఎన్నికల సభ్యుడు పార్టీ
1952 బీరేంద్ర చంద్ర దత్తా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1957 బంగ్షి దేబ్ బర్మా భారత జాతీయ కాంగ్రెస్
1962 బీరేంద్ర చంద్ర దత్తా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1967 జె.కె చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
1971 బీరేంద్ర చంద్ర దత్తా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1977 సచింద్ర లాల్ సింగ్ భారతీయ లోక్ దళ్
1980 అజోయ్ బిస్వాస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1984
1989 సంతోష్ మోహన్ దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
1991
1996 బాదల్ చౌదరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1998 సమర్ చౌదరి
1999
2002 ఖగెన్ దాస్
2004
2009
2014 శంకర్ ప్రసాద్ దత్తా
2019 [1] ప్రతిమా భూమిక్ భారతీయ జనతా పార్టీ
2024 బిప్లబ్ కుమార్ దేబ్

ఎన్నికల ఫలితాలు

మార్చు
సార్వత్రిక ఎన్నికలు, 2024 : త్రిపుర వెస్ట్[2]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ బిప్లబ్ కుమార్ దేబ్ 881,341 72.85 21.11
ఐఎన్‌సీ ఆశిష్ కుమార్ సాహా 2,69,763 22.30 1.86
నోటా పైవేవీ లేవు 14,612 1.21 0.13
మెజారిటీ 6,11,578 50.55 22.86
పోలింగ్ శాతం 12,09,809 82.66 0.78
నమోదైన ఓటర్లు 14,63,526
సార్వత్రిక ఎన్నికలు, 2019 : త్రిపుర వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ ప్రతిమా భూమిక్ 573,532 51.74గా ఉంది 46.64
ఐఎన్‌సీ సుబల్ భౌమిక్ 2,67,843 24.16 8.48
సీపీఐ (ఎం) శంకర్ ప్రసాద్ దత్తా 1,71,826 15.50 47.11
IPFT బృషకేతు దెబ్బర్మ 44,225 3.99
నోటా పైవేవీ లేవు 11,960 1.08
ఎఐటిసీ మమన్ ఖాన్ 8,613 0.78 10.19
మెజారిటీ 3,05,669 27.69
పోలింగ్ శాతం 11,07,755 81.88
సార్వత్రిక ఎన్నికలు, 2014 : త్రిపుర వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
సీపీఐ (ఎం) శంకర్ ప్రసాద్ దత్తా 671,665 62.61 2.47
ఐఎన్‌సీ అరుణోదయ్ సాహా 1,68,179 15.68 17.95
ఎఐటిసీ రతన్ చక్రవర్తి 1,17,727 10.97 10.38
బీజేపీ సుధీంద్ర చంద్ర దాస్‌గుప్తా 54,706 5.10 2.38
మెజారిటీ 5,03,476 46.93 20.42
పోలింగ్ శాతం 10,75,932 86.17

మూలాలు

మార్చు
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "Tripura West Constituency Lok Sabha Election Results" (in ఇంగ్లీష్). The Times of India. 2024. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.

వెలుపలి లంకెలు

మార్చు