సమాచారం కొరత ఉన్న జాతులు

సమాచారం కొరత ఉన్న జాతులు అనేది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (International Union for Conservation of Nature) సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గీకరించబడిన జాతులు. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితికి ఈ జాతులపై పూర్తి సమాచారం లేదు.[1]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "The Categories," in IUCN (1994).