సయ్యద్
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సయ్యద్ (سيد) (బహువచనం: సాదాహ్ / సాదాత్) మహమ్మదు ప్రవక్త మనుమళ్ళైన హసన్ ఇబ్న్ అలీ, హుసేన్ ఇబ్న్ అలీ ద్వారా వ్యాప్తి చెందిన వంశానికి గౌరవసూచకంగా పలుకు బిరుదు.
- సయ్యద్ కుమార్తెలకు సయీద, సయ్యద, షరీఫ అని పలుకుతారు.
- ఇస్లామీయ సూఫీతత్వాన్ని గాని అఖీదాను గాని సయ్యద్‌లు మాత్రమే ప్రారంభిస్తారు.
- అలాగే సయ్యద్ ఇంటిపేరు కూడా. సయ్యద్ వంశానికు చెందినవారు, సయ్యద్, సయద్, సయీద్, సయదనా, సయ్యదనా, షరీఫ్, హసన్, హసనీ, హుసేన్, హుసేనీ లాంటి ఇంటిపేర్లు కలిగివుంటారు.
- సయ్యద్ అనే ఇంటి పేరు, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో ఒక ముస్లిం సమూహపు పేరు కూడా.
కొందరు ప్రముఖ సయ్యద్ లు
మార్చు- సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ (ఇతని సయ్యద్ అయిననూ తన పేరు చివర ఖాన్ అని పెట్టుకున్నాడు)