సర్గ్రామోస్టిమ్

తెల్ల రక్త కణాలను పెంచడానికి ఉపయోగించే ఒక ఔషధం

సర్గ్రామోస్టిమ్, అనేది ల్యుకిన్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. తక్కువ స్థాయిలు ఉన్నవారిలో లేదా ల్యుకాఫెరిసిస్‌కు ముందు తెల్ల రక్త కణాలను పెంచడానికి ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది సిరలోకి లేదా చర్మం కింద ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1]

సర్గ్రామోస్టిమ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
హ్యూమన్ గ్రాన్యులోసైట్ మాక్రోఫేజ్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్
Clinical data
వాణిజ్య పేర్లు ల్యుకిన్; సర్గ్మలిన్
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a693005
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి Rx only
Identifiers
CAS number 123774-72-1 checkY
ATC code L03AA09
DrugBank DB00020
ChemSpider none ☒N
UNII 5TAA004E22 checkY
KEGG D05803
ChEMBL CHEMBL1201670 ☒N
Chemical data
Formula C639H1006N168O196S8 
 ☒N (what is this?)  (verify)

జ్వరం, తలనొప్పి, వికారం, కండరాల నొప్పులు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] ఇతర సాధ్యమయ్యే దుష్ప్రభావాలలో అధ్వాన్నమైన క్యాన్సర్, అనాఫిలాక్సిస్, శ్వాస ఆడకపోవడం, వాపు ఉన్నాయి.[1] ఇది రీకాంబినెంట్ గ్రాన్యులోసైట్ మాక్రోఫేజ్ కాలనీ-స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్.[1]

సర్గ్రామోస్టిమ్ 1991లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి 1,750 మెక్రోగ్రామ్ ధర దాదాపు 2,000 అమెరికన్ డాలర్లు.[2] ఇది సచ్చరోమైసెస్ సెరెవిసియా రకానికి చెందిన ప్రత్యేకంగా రూపొందించబడిన ఈస్ట్ నుండి తయారు చేయబడింది.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Sargramostim Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 25 August 2019. Retrieved 10 October 2021.
  2. "Sargramostim Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 10 October 2021.