సర్వీసెస్ క్రికెట్ జట్టు

సర్వీసెస్ క్రికెట్ జట్టు భారతదేశంలోని ప్రధాన దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ పోటీ అయిన రంజీ ట్రోఫీలో ఆడుతుంది. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో, వారు భారత సాయుధ దళాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. వారి హోమ్ గ్రౌండ్ పాలమ్ ఎ గ్రౌండ్, మోడల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఢిల్లీ .

సర్వీసెస్ క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్రజత్ పలివాల్
యజమానిసర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్
జట్టు సమాచారం
స్థాపితం1926
స్వంత మైదానంపాలం ఎ స్టేడియం ఢిల్లీ
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు0
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు0
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు0
అధికార వెబ్ సైట్SSCB

రికార్డులు మార్చు

సర్వీసెస్ జట్టు తొలిసారిగా 1949–50లో రంజీ ట్రోఫీలో ఆడింది. వారు 2001-02 వరకు నార్త్ జోన్‌లో ఆడారు. 2005-06లో ఎలైట్ గ్రూప్‌లో ఆడిన ఒక సీజన్ మినహా 2002-03 నుండి ప్లేట్ గ్రూప్‌,లో, ఇతర తక్కువ-ర్యాంక్ గ్రూపులలో ఆడారు. జట్టు బలంగా ఉన్న కాలం 1950లు: 1950-51, 1959-60 మధ్య వారు ఆరుసార్లు రంజీ సెమీ-ఫైనల్‌కు, రెండుసార్లు ఫైనల్‌కూ చేరుకున్నారు. 1956-57లో బాంబేతో ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోయారు.[1] 1957-58లో బరోడాతో కూడా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయారు. [2]

2022 మార్చి ప్రారంభం నాటికి సర్వీసెస్, 91 విజయాలు, 119 ఓటములు, 140 డ్రాలతో 350 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడింది. వారి విజయాల్లో 33 జమ్మూ, కాశ్మీర్‌పై ఉన్నాయి. [3]

వారి అత్యధిక ఫస్ట్‌క్లాస్ స్కోరు 2012–13లో త్రిపురపై యశ్‌పాల్ సింగ్ చేసిన 250 నాటౌట్.[4] 1968–69లో జమ్మూ కాశ్మీర్‌పై గోకుల్ ఇందర్ దేవ్ 37 పరుగులకు 8 వికెట్లు పడగొట్టడం అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. [5]


వారు 2021–22 సీజన్‌లో తొలిసారిగా విజయ్ హజారే ట్రోఫీలో సెమీ-ఫైనల్‌కు చేరుకున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వారి అత్యుత్తమ ముగింపు 2019-20 సీజన్‌లో ఉంది, అక్కడ వారు తమ గ్రూప్‌లో 4 విజయాలు, 2 ఓటములతో మూడవ స్థానంలో నిలిచారు.

ప్రసిద్ధ క్రీడాకారులు మార్చు

భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన సర్వీసెస్ ఆటగాళ్ళు. తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం బ్రాకెట్లలో:

  • హేము అధికారి (1947) (ప్రధానంగా బరోడా తరపున ఆడాడు)
  • బాల్ డాని (1952)
  • చంద్రశేఖర్ గడ్కరీ (1953)
  • నారాయణ స్వామి (1955)
  • సురేంద్ర నాథ్ (1958)
  • అపూర్వ సేన్‌గుప్తా (1959)
  • VM ముద్దయ్య (1959)

ప్రస్తుత స్క్వాడ్ మార్చు

పేరు పుట్టినరోజు బ్యాటింగు శైలి బౌలింగు శైలి గమనికలు
Batsmen
రజత్ పలివాల్ (1991-12-24) 1991 డిసెంబరు 24 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ Captain
రవి చౌహాన్ (1993-09-17) 1993 సెప్టెంబరు 17 (వయసు 30) కుడిచేతి వాటం Right-arm leg-break
జి రాహుల్ సింగ్ (1995-09-18) 1995 సెప్టెంబరు 18 (వయసు 28) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం
శుభమ్ రోహిల్లా (1998-03-10) 1998 మార్చి 10 (వయసు 26) ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
అన్షుల్ గుప్తా (1989-09-20) 1989 సెప్టెంబరు 20 (వయసు 34) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
అమిత్ పచారా (1995-09-08) 1995 సెప్టెంబరు 8 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
సుఫియాన్ ఆలం (1995-04-02) 1995 ఏప్రిల్ 2 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
వికాస్ హత్వాలా (1993-09-06) 1993 సెప్టెంబరు 6 (వయసు 30) ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం
లఖన్ సింగ్ (1998-08-21) 1998 ఆగస్టు 21 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
Wicket-keeper
దేవేందర్ లోచాబ్ (1992-11-05) 1992 నవంబరు 5 (వయసు 31) కుడిచేతి వాటం
లోవ్‌కేష్ బన్సల్ (1995-08-17) 1995 ఆగస్టు 17 (వయసు 28) ఎడమచేతి వాటం
Spin Bowlers
పులకిత్ నారంగ్ (1994-06-18) 1994 జూన్ 18 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
రాహుల్ సింగ్ (1992-09-12) 1992 సెప్టెంబరు 12 (వయసు 31) కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
మోహిత్ రాథీ (1999-01-13) 1999 జనవరి 13 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ Plays for Punjab Kings in IPL
అర్జున్ శర్మ (1996-05-25) 1996 మే 25 (వయసు 27) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
పార్థ్ రేఖడే (1999-07-18) 1999 జూలై 18 (వయసు 24) కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
Pace Bowlers
దివేష్ పఠానియా (1989-06-22) 1989 జూన్ 22 (వయసు 34) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
అర్పిత్ గులేరియా (1997-04-26) 1997 ఏప్రిల్ 26 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం Plays for Lucknow Super Giants in IPL
పూనమ్ పూనియా (1994-12-12) 1994 డిసెంబరు 12 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
నితిన్ యాదవ్ (1992-11-20) 1992 నవంబరు 20 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
సచ్చిదానంద్ పాండే (1996-07-01) 1996 జూలై 1 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
అభిషేక్ తివారీ (1988-12-07) 1988 డిసెంబరు 7 (వయసు 35) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
మోహిత్ కుమార్ (1996-09-25) 1996 సెప్టెంబరు 25 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం-fast
గౌరవ్ శర్మ (1994-07-06) 1994 జూలై 6 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం

మూలాలు మార్చు

  1. "Services v Bombay 1956–57". Cricinfo. Retrieved 20 February 2019.
  2. "Baroda v Services 1957–58". Cricinfo. Retrieved 20 February 2019.
  3. "Playing Record (1949/50-2021/22)". CricketArchive. Retrieved 5 March 2022.
  4. "Most Runs in an Innings for Services". CricketArchive. Retrieved 10 July 2018.
  5. "Most Wickets in an Innings for Services". CricketArchive. Retrieved 10 July 2018.