సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గలదు. ఇది తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.

సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°17′24″N 79°58′12″E మార్చు
పటం
కాకాణి గోవర్ధన రెడ్డిM.L.A>
సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం2014-2019

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

2014 ఎన్నికలు

మార్చు

కాకాణి గోవర్ధనరెడ్డి YSRCP తరుపున ఎన్నిక అయ్యాడు. ప్రత్యర్థి తెలుగుదేశంకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి అడాల ప్రభాకరరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టికి చెందిన అభ్యర్థి చంద్రమోహన్ రెడ్డిపై 7625 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. ప్రభాకరరెడ్డి 67783 ఓట్లు పొందగా, చంద్రమోహన్ రెడ్డికి 60158 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

మార్చు

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి అడాల ప్రభాకరరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టికి చెందిన అభ్యర్థి చంద్రమోహన్ రెడ్డిపై 10000 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.

సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం యొక్క ప్రస్తుత-గత శాసనసంహ్యుల వివరాలు

మార్చు
సంవత్సరం నియోజవర్గం సంఖ్య నియోజక వర్గం పేరు రకం గెలచిన అభ్యర్థి ఆడ/మగ పార్టీ ఓట్లు ఓడిన అభ్యర్థి ఆడ/మగ పార్టీ ఓట్లు
2019 సర్వేపల్లి జనరల్ కాకాని గోవర్థన్ రెడ్డి పు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 97,272 సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పు తె.దే.పా 83,299
2014 238 సర్వేపల్లి జనరల్ కాకాని గోవర్థన్ రెడ్డి పు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 85744 సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పు తె.దే.పా 80298
2009 238 సర్వేపల్లి GEN ఆదాల ప్రభాకర రెడ్డి పు INC 73760 సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పు తె.దే.పా 63476
2004 131 సర్వేపల్లి GEN ఆదాల ప్రభాకర రెడ్డి M INC 67783 సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పు తె.దే.పా 60158
1999 131 సర్వేపల్లి GEN సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పు తె.దే.పా 61578 చిత్తూరు వెంకట శేషారెడ్ది M INC 45486
1994 131 సర్వేపల్లి GEN సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పు తె.దే.పా 68855 చిత్తూరు వెంకట శేషారెడ్ది M INC 35080
1989 131 సర్వేపల్లి GEN చిత్తూరు వెంకట శేషారెడ్ది M INC 54796 పొందల ధశరథరామిరెడ్డి M తె.దే.పా 41648
1985 131 సర్వేపల్లి GEN ఎదురు రామకృష్ణారెడ్డి M తె.దే.పా 50423 కోటంరెడ్డి విజయకుమార్‌రెడ్డి M INC 28857
1983 131 సర్వేపల్లి GEN పెంచలరెడ్డి చెన్నారెడ్డి M IND 42918 చిత్తూరు వెంకట శేషారెడ్ది M INC 27641
1978 131 సర్వేపల్లి GEN yచిత్తూరు వెంకట శేషారెడ్ది M INC (I) 43851 ఆనం భక్తవత్సలరెడ్ది M JNP 21889
1972 131 సర్వేపల్లి (SC) మంగళగిరి నందాస్ M INC 34613 స్వర్ణ వేమయ్య M CPI 11311
1967 128 సర్వేపల్లి (SC) వి.స్వర్ణ M CPI 24069 ఎస్.ఆర్.జోగి M IND 23803
1962 135 సర్వేపల్లి GEN వేమరెడ్డి వెంకురెడ్డి M IND 23441 వంగల్లు కోదండరామిరెడ్డి M INC 23355
1956 ఉప ఎన్నిక సర్వేపల్లి GEN వి.కె.రెడ్డి M INC 22835 iఎస్.ఎ.రెడ్డి M IND 15218
1955 117 సర్వేపల్లి GEN iబెజవాడ గోపాల రెడ్డి M INC 25582 కోడూరు బాలకోటారెడ్డీ M CPI 10942


ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు