సహనం (సినిమా)

(సహనము నుండి దారిమార్పు చెందింది)

సహనం 1996 జూన్ 6న విడుదలైన తెలుగు సినిమా. రేణు ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వి.రఘు, బి. అశోక్ రెడ్డి, ముక్కిన వెంకటేశ్వ రావు లు నిర్మించిన ఈ సినిమాకు పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. ఆనంద్, ఊహ లుప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాదు.[1]

సహనం
(1996 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.ఎన్.రామచంద్రరావు
తారాగణం ఆనంద్,
ఊహ
సంగీతం ఎమ్.సురేష్
నిర్మాణ సంస్థ రేణు ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • ఆనంద్
  • ఊహ
  • ప్రకాష్ రాజ్
  • బ్రహ్మానందం
  • తనికెళ్ళ భరణి
  • ఏ.వి.యస్
  • చంద్రశేఖర్ బి.వి (తొలి పరిచయం)
  • కోట శ్రీనివాసరావు (అతిథి పాత్రలో)
  • జె.పి.ప్రభాకర్
  • రాజీవ్ కనకాల
  • అంజిబాబు
  • ఈశ్వర రెడ్డి
  • రఘు
  • మిసాలభాస్కర్
  • రాజన్
  • బంగారి ఉమేష్
  • శ్రీనివాస్ టి.టి.ఇ
  • శ్రీలక్ష్మి
  • విజయలక్ష్మీ మురళీధర్
  • అయేషా జలీల్
  • రాజశ్రీ
  • రాధా ప్రశాంతి
  • హారిక
  • శ్రీలక్ష్మీ కనకాల
  • స్వాతి
  • బేబీ జ్యోతి
  • మల్లాది సుబ్బమ్మ (ప్రత్యేక అతిథి పాత్రలో)

సాంకేతిక వర్గం

మార్చు
  • స్టిల్స్: సతీష్, రాజేష్
  • గాత్రధారులు: ఘంటసాల రత్నకుమార్, రోజారమణి
  • మేకప్ : మహేంద్ర
  • దుస్తులు: సురేష్
  • కో డైరక్టర్: హేమరాజు
  • ఆపరేటివ్ కెమేరామెన్: కె.వి. రమణారావు
  • ఆర్ట్: భాస్కరరాజు
  • డాన్స్: సలీం, డి.కె.యస్.బాబు, ముక్కురాజు
  • కథ, మాటలు: దివాకర్ బాబు
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, జొన్నవిత్తుల, వెన్నెలకంటి, గూడూరు విశ్వనాథశాస్త్రి, సాహితి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, కె.ఎస్.చిత్ర, యం.యం.శ్రీలేఖ, స్వర్ణలత, మురళి
  • ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
  • సంగీతం: మాధవపెద్ది సురేష్
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.యన్.రామ్‌చందర్

మూలాలు

మార్చు
  1. "Sahanam (1996)". Indiancine.ma. Retrieved 2021-06-05.