సహర్సా జిల్లా

బీహార్ లోని జిల్లా

బీహార్ రాష్ట్ర 39 జిల్లాలలో సహర్సా జిల్లా ఒకటి. సహర్సా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. కోసి డివిజన్‌లో ఇది పెద్ద భూభాగాన్ని ఆక్రమించి ఉంది. జిల్లావైశాల్యం 1,696 చ.కి.మీ. జనసంఖ్య 1132413, గ్రామీణ జనసంఖ్య 1052264, నగరప్రాంత జనసంఖ్య 80149. 1954 ఏప్రిల్1 ఈ జిల్లాను రూపొందించారు.దీని నుండి ఇతర జిల్లాలు వేరుచేసిన తరువాత జిల్లా వైశాల్యం తగ్గింది. ఈ జిల్లా నుండి రూపొందించబడిన జిల్లాలో ప్రధాన జిల్లా మాధేపురా.

సహర్సా జిల్లా
सहरसा जिला
బీహార్ పటంలో సహర్సా జిల్లా స్థానం
బీహార్ పటంలో సహర్సా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుకోసి
ముఖ్య పట్టణంసహర్సా
Government
 • లోకసభ నియోజకవర్గాలుసహర్సా
విస్తీర్ణం
 • మొత్తం1,702 కి.మీ2 (657 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం18,97,102
 • జనసాంద్రత1,100/కి.మీ2 (2,900/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత54.57  %
 • లింగ నిష్పత్తి906
ప్రధాన రహదార్లుNH 107
Websiteఅధికారిక జాలస్థలి
సహర్సా సమీపంలోని చండికా స్థాన ఆలయం

భౌగోళికం

మార్చు

సహర్సా జిల్లా వైశాల్యం 1687 చ.కి.మీ[1] ఇది రష్యా దేశంలోని బేరింగ్ ద్వీపం వైశాల్యానికి సమానం.[2]

సరిహద్దులో

మార్చు

సహర్సా జిల్లా పశ్చిమ సరిహద్దులో ఉన్న కోసి నది విస్తారంగా చేపలు ఉన్నాయని భావిస్తున్నారు. సహస్రా మామిడి, లిచి పండ్లకు ప్రసిద్ధి.

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సహర్సా జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[3]

విభాగాలు

మార్చు

జిల్లాలో 2 ఉప విభాగాలు ఉన్నాయి :- సహరస సాదర్, సింరి బక్తివర్పూర్

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,897,102,[4]
ఇది దాదాపు. లెసొతొ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. లెసొతొ నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 247 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 1125 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 25.79%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 906:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 54.57%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 11 October 2011.
  2. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 20 ఫిబ్రవరి 2018. Retrieved 11 October 2011. Bering Island 1,660km2
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Lesotho 1,924,886
  6. "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. West Virginia 1,852,994

బయటి లింకులు

మార్చు