సహాయం:విజువల్ ఎడిటరుతో బొమ్మల పరిచయం/3
పరిచయం బొమ్మలు ఎక్కించడం బొమ్మలను చేర్చడం వివరాలను సవరించడం గ్యాలరీలు సారాంశం |
వికీమీడియా కామన్సులో లక్షలాది బొమ్మలున్నాయి. వీటిలో ఒకదాన్ని వికీపీడియా వ్యాసంలో చేర్చాలంటే, ముందుగా పేజీలో ఏ స్థలంలో బొమ్మను చేర్చదలచారో అక్కడ క్లిక్కు చెయ్యండి.
|