పరిచయం
వికీపీడియాలో బొమ్మలు చేర్చడం
|
సారాంశం
- బొమ్మలను వికీమీడియా కామన్సులో భద్రపరుస్తారు. తద్వారా వాటిని వివిధ భాషల వికీపీడియాలే కాకుండా వికీపీడియా సోదర ప్రాజెక్టులు కూడా వాటిని వాడుకోవచ్చు
- కామన్సు లోకి ఎక్కించే బొమ్మలు ఎవరైనా ఉచితంగా, స్వేచ్ఛగా వాడుకునేలా ఉండాలి
- ఉచితం కాని బొమ్మలను వికీపీడియా సర్వర్లలో ఛేర్చవచ్చు గానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఉచిత కృతి లేని పరిస్థితుల్లో మాత్రమే అలా చెయ్యవచ్చు
- విజువల్ ఎడిటరు పరికరాల పట్టీ లోని మేనూ లోని "మీడియా" అంశం ద్వారా కొత్త బొమ్మలను ఎక్కించడం, ఉన్న బొమ్మలను చేర్చడం చెయ్యవచ్చు.
- కొత్తగా ఎక్కించిన బొమ్మలు వాడుకరులకు అర్థమయ్యేలా వివరిస్తూ వ్యాఖ్యను, ఆల్ట్ టెక్స్టునూ చేర్చాలి.
- ఒకటో రెండో బొమ్మలు చాలవనుకుంటే బొమ్మల సెట్లను "గాలరీ"గా చేర్చవచ్చు.
మరింత వివరమైన సమాచారం
మీరు నేర్చుకున్నదాన్ని ప్రయోగశాలలో పరీక్షించండి
Test what you've learned in a sandbox
|