సహాయం:విజువల్ ఎడిటరుతో బొమ్మల పరిచయం/5
పరిచయం
బొమ్మలు ఎక్కించడం
బొమ్మలను చేర్చడం
వివరాలను సవరించడం
గ్యాలరీలు
సారాంశం
|
బొమ్మలు వ్యాసమంతా ఎక్కడైనా ఉంటాయి. వాటికి సంబంధించిన పాఠ్యం ఉన్నచోట ఈ బొమ్మలను చేరుస్తాం. కొన్ని సందర్భాల్లో అనేక బొమ్మలను ఒకేచోట చేర్చే గ్యాలరీని పెట్టాల్సిన అవసరం ఉండవచ్చు. విడివిడిగా ఉండే బొమ్మల కంటే అనేక బొమ్మలు ఒకేచోట ఉంటే విషయాన్ని మరింతగా వివరిస్తాయని భావించిన చోట్ల ఈ గ్యాలరీని చేరుస్తారు.
గ్యాలరీ ఎడిటర్లో రెండు ట్యాబ్లు ఉన్నాయి, ఒకటి చిత్రాలను, వాటికి శీర్షికలనూ చేర్చడానికి, రెండోది ప్రదర్శన విధానాలను నియంత్రిస్తుంది,
|