ప్రధాన మెనూను తెరువు

సాకేత్ మైనేని మనదేశానికి చెందిన ఒక టెన్నిస్ ఆటగాడు. 2014లో జరిగిన ఆసియా క్రీడలలో సానియా మీర్జాతో కలిసి మిక్స్డ్ డబుల్స్ పోటీలలో మనదేశాని స్వర్ణపతకం సాధించాడు [1].

సాకేత్ మైనేని (Saketh Myneni)
దేశము భారతదేశం
నివాసముభారత్
జననం (1987-10-19) 1987 అక్టోబరు 19 (వయస్సు: 32  సంవత్సరాలు)\అక్టోబరు 19. 1987
భారత్
ఎత్తు1.94 m (6 ft 4 in)
ప్రారంభంనవంబర్ 2011
ఆడే విధానంకుడి చేయి వాటం (two-handed backhand)
బహుమతి సొమ్ము$48,619
సాధించిన రికార్డులు1–0 (గ్రాండ్‌స్లామ్, ఎటిపి టూర్ స్థాయి, మరియు డేవిస్ కప్)
సాధించిన విజయాలు0
అత్యుత్తమ స్థానముNo. 256 (31 మార్చి 2014)
ప్రస్తుత స్థానముNo. 283 (20 అక్టోబరు 2014)
Career record4–1 (గ్రాండ్‌స్లామ్, ఎటిపి టూర్ స్థాయి, మరియు డేవిస్ కప్)
Career titles0
Highest rankingNo. 174 (17 March 2014)
Current rankingNo. 185 (20 October 2014)
Last updated on: 19 May 2014.

సాధించిన విజయాలుసవరించు

సింగిల్స్: 12 (9–3)సవరించు

Legend
ఎ.టి.పి. ఛాలెంజర్స్ (0–0)
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ (9–3)
ఫలితము క్రమ సంఖ్య. తేదీ పోటీ మైదానము తీరు ప్రత్యర్థి తుది పోటీలో స్కోరు
విజేత 1. 2011 నవంబరు 12   చెన్నై, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   జేమ్స్ మార్సెలక్ 6–1, 6–4
రెండవ స్థానము 2. 2012 మార్చి 10   భీమవరం, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   సనం సింగ్ 4–6, 6–4, 5–7
విజేత 3. 2012 జూన్ 2   మండ్య, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   విజయంత్ మలిక్ 6–3, 6–4
విజేత 4. 2012 జూలై 28   చెన్నై, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్  సుక్-యంగ్ జుంగ్ 6–3, 2–6, 6–4
విజేత 5. 2012 ఆగస్టు 4   చెన్నై, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్  ఆంటోని ఎస్కోఫిర్ 6–3, 6–2
రెండవ స్థానము 6. 2012 నవంబరు 3   పూనా, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000
హార్డ్ కోర్ట్   ప్రకాశ్ అమృతరాజ్ 4–6, 2–6
విజేత 7. 2013 మే 3   చండీగడ్, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000
హార్డ్ కోర్ట్   విజయంత్ మలిక్ 3–6, 6–1, 6–4
విజేత 8. 2013 మే 11   రోహ్‌తక్, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000
హార్డ్ కోర్ట్   రంజిత్ విరాలి-మురుగేశన్ 6–1, 6–2
విజేత 9. 2013 జూన్ 1   బ్యాంకాక్, థాయిలాండ్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   ఆండ్రూ హారిస్ 7–6 (7–4), 6–1
విజేత 10. 2013 జూన్ 9   తుమన్, గుమ్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   మసాతో షిగ 6–0, 6–1
రెండవ స్థానము 11. 2013 సెప్టెంబరు 20   మిష్రెఫ్, కువైట్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   మహమ్మద్ అల్-గరీబ్ 4–6, 1–6
విజేత 12. 2014 మార్చి 8   భీమవరం, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   సనం సింగ్ 4–6, 6–3, 6–1

డబుల్స్: 18 (14–4)సవరించు

Legend
ఎ.టి.పి. ఛాలెంజర్స్ (2–0)
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ (12–4)
ఆసియా క్రీడలు
ఫలితము క్రమ సంఖ్య. తేదీ పోటీ మైదానము తీరు జట్టు సభ్యుడు ప్రత్యర్థి తుది పోటీలో స్కోరు
విజేతలు 1. 2011 నవంబరు 12   చెన్నై, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   మోహిత్ మయూర్ జయప్రకాశ్   రోహన్ గజ్జర్
  విజయ్ కన్నన్
6–4, 6–3
విజేతలు 2. 2012 ఫిబ్రవరి 24   చండీగడ్, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్  రోహన్ గజ్జర్   విజయ్ కన్నన్
  అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్
7–5, 6–3
విజేతలు 3. 2012 మార్చి 10   భీమవరం, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   రోహన్ గజ్జర్   ఎన్. విజయ్ సుందర్ ప్రశాంత్
  అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్
7–5, 6–3
రెండవ స్థానము 4. 2012 జూన్ 2   మండ్య, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   బోవెన్ అవాంగ్  ఎన్. శ్రీరాం బాలాజీ
  అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్
5–7, 1–6
విజేతలు 5. 2012 జూలై 21   కోయంబత్తూరు, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్   ఎన్. విజయ్ సుందర్ ప్రశాంత్
  వినాయక్ శర్మ కాజ
6–3, 6–2
రెండవ స్థానము 6. 2012 జూలై 28   చెన్నై, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్   వీరపట్ డోక్‌మైక్లి
  పెరాకియాట్ సిరిలుయె తైవతన
4–6, 6–2, [7–10]
విజేతలు 7. 2012 ఆగస్టు 4   చెన్నై, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్   వీరపట్ డోక్‌మైక్లి
  పెరాకియాట్ సిరిలుయె తైవతన
6–3, 6–4
విజేతలు 8. 2012 అక్టోబరు 27   ముంబై, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000
హార్డ్ కోర్ట్   పురవ్ రాజ   ఎన్. శ్రీరాం బాలాజీ
  అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్
6–0, 4–6, [10–8]
విజేతలు 9. 2012 నవంబరు 3   పూనా, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000
హార్డ్ కోర్ట్   పురవ్ రాజ   ఎన్. శ్రీరాం బాలాజీ
  అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్
7–5, 6–7 (3–7), [10–5]
విజేతలు 10. 2013 మార్చి 17   కలబస్, అమెరికా
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000
హార్డ్ కోర్ట్   సనం సింగ్   లిమ్‌ యాంగ్-క్యు
 నమ్‌ జి సుంగ్
6–7 (3–7), 6–2, [14–12]
రెండవ స్థానము 11. 2013 ఏప్రిల్ 14   ఓక్లహామా, USA
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000
హార్డ్ కోర్ట్   ఆర్టెం సితాక్   జీన్-వెస్ అబొన్
  డేన్నిస్ లెవెనో
1–6, 5–7
విజేతలు 12. 2013 మే 11   రోహ్‌తక్, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000
హార్డ్ కోర్ట్   అరుణ్ ప్రకాశ్ రాజగోపాలన్   ఎన్. శ్రీరాం బాలాజీ
  రంజిత్-విరాలి మురుగేశన్
6–3, 6–4
రెండవ స్థానము 13. 2013 సెప్టెంబరు 20   మిష్రెఫ్, కువైట్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   పాట్రిక్ డేవిడ్‌సన్   లూయిస్ బర్టన్
  మార్సస్ విల్లీస్
4–6, 5–7
విజేతలు 14. 2014 ఫిబ్రవరి 15   కోల్‌కత, భారత్
ఎ.టి.పి. ఛాలెంజర్ $50,000
హార్డ్ కోర్ట్   సనం సింగ్   దివిజ్ శరణ్
  విష్ణు వర్థన్
6–3, 3–6, [10–4]
విజేతలు 15. 2014 ఫిబ్రవరి 23   కొత్త ఢిల్లీ, భారత్
ఎ.టి.పి. ఛాలెంజర్ $100,000
హార్డ్ కోర్ట్   సనం సింగ్   సంచయ్ రతివతన
  సొంచత్ రతివతన
7–6 (7–5), 6–4
విజేతలు 16. 2014 మార్చి 8   భీమవరం, భారత్
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   సనం సింగ్   ఎన్. శ్రీరాం బాలాజీ
  రంజిత్-విరాలి మురుగేశన్
7–6 (7–5), 6–3
విజేతలు 17. 2014 ఆగస్టు 11   ఎడ్‌వెర్డ్సివెల్లె, అమెరికా
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $10,000
హార్డ్ కోర్ట్   పాట్రిక్ డేవిడ్‌సన్   బిజోర్న్ ఫ్రెటాంజెలో
  మైకెల్ క్రుగర్
6–3, 6–4
విజేతలు 18. 2014 ఆగస్టు 24   విన్నీపెగ్, కెనడా
ఐ.టి.ఎఫ్. ఫ్యూచర్స్ $15,000
హార్డ్ కోర్ట్   దిమితర్ కుట్రోవ్స్కీ   ఫిలిప్ బెస్టెర్
  మార్కస్ డేనియల్
7–5, 7–5
విజేతలు 19. 2014 సెప్టెంబరు 29   ఇంచియాన్, కొరియా
ఇంచియాన్ ఆసియా క్రీడలు
హార్డ్ కోర్ట్   సానియా మీర్జా  హిసెన్ యిన్ పెంగ్
  హావొ చింగ్ చాన్
6-4, 6-3

మూలాలుసవరించు

బయటి లంకెలుసవరించు