సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలు
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది భారతీయ మీడియా గ్రూప్ సాక్షి ద్వారా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు మరియు సంస్థలను గౌరవించడం కోసం నిర్వహించే వార్షిక అవార్డుల వేడుక. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలకు ఉద్ధేశించిన ఇది 2015లో ప్రారంభించబడింది.
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ | |
---|---|
Current: 8వ సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు | |
Awarded for | వివిధ రంగాలలో ఉన్నత వ్యక్తులు, సంస్థలు |
Sponsored by | మల్టిపుల్ |
Date | 2015 |
Location | హైదరాబాద్, భారతదేశం |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | సాక్షి మీడియా గ్రూప్ |
Established | 2015 |
మొదటి బహుమతి | మే 2015 |
వెబ్‌సైట్ | sakshiexcellenceawards.com |
Television/radio coverage | |
Network | సాక్షి (దినపత్రిక), సాక్షి టివి |
ప్రధానోత్సవాలుసవరించు
Year | Edition | Date | Host(s) | Venue | City | Ref. |
---|---|---|---|---|---|---|
2014 | 1వ | 2015 మే | జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ | హైదరాబాదు | [1] | |
2015 | 2వ | 2016 ఏప్రిల్ 24 | [2][3] | |||
2016 | 3వ | 2017 మే 15 | [4] | |||
2017 | 4వ | 2018 ఆగస్టు 12 | ఝాన్సీ | [5] | ||
2018 | 5వ | 2019 ఆగస్టు 10 | [6] | |||
2019 | 6వ | 2021 సెప్టెంబరు 17 | దీప్తి నల్లమోతు | [7] | ||
2020 | 7వ | |||||
2021 | 8వ | 2022 అక్టోబరు 21 | సుమ | [8] |
8వ సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల విజేతలుసవరించు
ప్రముఖంగా సినిమా విభాగంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి - లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డు (మరణానంతరం), చిత్తజల్లు కృష్ణవేణి - లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డు, గిరిబాబు - లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డులు[9] అందుకోగా, జనరల్ విభాగంలో డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ వరించింది.[10]
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "మీ ఓటు.. మీ తీర్పు..." Sakshi. 2015-04-28. Retrieved 2022-08-01.
- ↑ Theprimetalks. "Sakshi Excellence Awards 2015 Winners List | Theprimetalks.com". www.theprimetalks.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-08-01.
- ↑ "Sakshi Excellence Awards 2015 Celebrations Photos". indiaherald.com. Retrieved 2022-08-01.
- ↑ "ఘనత 'గౌరవం' గుర్తింపు". Sakshi. 2017-05-15. Retrieved 2022-08-01.
- ↑ "మార్పుకు ముందడుగు". Sakshi. 2018-08-12. Retrieved 2022-08-11.
- ↑ "Sakshi Excellence Awards Function Honours Achievers Of 2018". Sakshi Post (in ఇంగ్లీష్). 2019-08-11. Retrieved 2022-08-01.
- ↑ "Never Lose Sight Of Your Goal: Tamilisai at Sakshi Excellence Awards 2021". Sakshi Post (in ఇంగ్లీష్). 2021-09-18. Retrieved 2022-08-01.
- ↑ "AP Governor Biswabhusan Speech At Sakshi Excellence Awards 2022 - Sakshi". web.archive.org. 2022-10-25. Archived from the original on 2022-10-25. Retrieved 2022-10-25.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Tollywood Heroes, Director Speech at Sakshi Excellence Awards 2021 - Sakshi". web.archive.org. 2022-11-03. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Sakshi Excellence Awards 2021: Presented by YS Bharathi Reddy - Sakshi". web.archive.org. 2022-11-03. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)