సామ్రాట్

వి.మధుసూదనరావు దర్శకత్వంలో 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

సామ్రాట్ 1987, అక్టోబరు 2న విడుదలైన తెలుగు చలనచిత్రం. పద్మాలయా స్టూడియోస్ పతాకంపై జి. హనుమంతారావు నిర్మాణ సారథ్యంలో వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఘట్టమనేని రమేష్ బాబు, శారద, సోనమ్ ప్రధాన పాత్రల్లో నటించగా, బప్పి లహరి సంగీతం అందించాడు.[1][2] అప్పటివరకు కొన్ని చిత్రాలలో బాలనటుడిగా నటించిన రమేష్ బాబు హీరోగా నటించిన తొలిచిత్రం ఇది.

సామ్రాట్
సామ్రాట్ సినిమా క్యాసెట్ కవర్
దర్శకత్వంవి.మధుసూదనరావు
నిర్మాతజి. హనుమంతారావు
తారాగణంఘట్టమనేని రమేష్ బాబు,
శారద,
సోనమ్
సంగీతంబప్పి లహరి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
అక్టోబరు 2, 1987
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి బప్పి లహరి సంగీతం అందించాడు.[3][4]

  1. నేను ఒక తార (పి. సుశీల, రాజ్ సీతారాం)
  2. జిలిబిలి పువ్వులంట (పి. సుశీల, రాజ్ సీతారాం)
  3. ఉఫ్ ఓరుగాలి (పి. సుశీల, రాజ్ సీతారాం)
  4. వినరా సుమతి (కె. జె. ఏసుదాసు)
  5. ఈ స్నేహం (పి. సుశీల, రాజ్ సీతారాం)
  6. లేలేత కొబ్బరంటి (పి. సుశీల, రాజ్ సీతారాం)

మూలాలు

మార్చు
  1. "Samrat (1987)". Indiancine.ma. Retrieved 2020-09-10.
  2. "Samrat 1987 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-09-10.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  3. "Samrat Songs". Maza Mp3 (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-05. Retrieved 2020-09-10.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  4. "Samrat 1987 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-09-10.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

ఇతర లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సామ్రాట్&oldid=4290594" నుండి వెలికితీశారు