బప్పీలహరి

(బప్పి లహరి నుండి దారిమార్పు చెందింది)

బప్పీ లహరి హిందీ సంగీత దర్శకుడు. ఈయన కొన్ని తెలుగు చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు. హిందీ చిత్రరంగానికి డిస్కో సంగీతమును పరిచయము చేసిన ఘనత ఇతడిదే.

బప్పీ లహరి
జన్మ నామంఅలొకేశ్ లహరి
ఇతర పేర్లుబప్పీ దా
వృత్తిస్వరకర్త, శబ్దగ్రాహకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, వాద్యకారుడు
వెబ్‌సైటుబప్పీలహరి.కామ్
బి.సుభాష్, బాప్పీలహరి, పార్వతి ఖాన్

జననంసవరించు

నవంబర్ 27, 1953లో జన్మించారు.

సంగీతాన్నందించిన తెలుగు సినిమాలుసవరించు

బయటి లింకులుసవరించు