సారంగపల్లి (దాచేపల్లి)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, దాచేపల్లి మండల గ్రామం

సారంగపల్లి, పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

సారంగపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
సారంగపల్లి is located in Andhra Pradesh
సారంగపల్లి
సారంగపల్లి
అక్షాంశరేఖాంశాలు: 16°40′13″N 79°45′23″E / 16.6704°N 79.756393°E / 16.6704; 79.756393
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం దాచేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522414
ఎస్.టి.డి కోడ్ 08649

గ్రామ పంచాయితీ మార్చు

  • 2013 ఆగష్టు-8న, సారంగపల్లి అగ్రహారం, గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో బచ్చు లక్ష్మీకుమారి, 506 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైంది

మూలాలు మార్చు