సారా-జేన్ డయాస్ భారతదేశానికి చెందిన సినిమా నటి, హోస్ట్, వీడియో జాకీ & మోడల్. ఆమె 2007లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. సారా-జేన్ డయాస్ మిస్ వరల్డ్ 2007 లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[2] ఆమె ఛానల్ V కి వీడియో జాకీ.[3]

సారా-జేన్ డయాస్
జననంమస్కట్, ఒమన్
జాతీయతభారతీయుడు
వృత్తినటి
ఎత్తు1.75 m[1]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2010 తీరద విలైయట్టు పిళ్లై ప్రియా తమిళం తొలిచిత్రం
2011 గేమ్ మాయ హిందీ
2011 పంజా సంధ్య తెలుగు
2012 క్యా సూపర్ కూల్ హై హమ్ అను హిందీ
2014 ఓ తేరీ వర్షాకాలం హిందీ
2014 హ్యాపీ న్యూ ఇయర్ లైలా హిందీ పొడిగించిన అతిధి పాత్ర
2015 అంగ్ర్య్ ఇండియన్ గడ్డేస్సెస్ ఫ్రీదా హిందీ
2016 జుబాన్ అమీరా హిందీ
2017 వైస్రాయ్ హౌస్ సునీత ఆంగ్ల

టెలివిజన్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర వేదిక మూలాలు
2017 ఇన్‌సైడ్ ఎడ్జ్ మీరా అమెజాన్ ప్రైమ్ [4]
టైం అవుట్ రాధ ఊట్
అల్టిమేట్ బీస్ట్‌మాస్టర్ ఆమెనే నెట్‌ఫ్లిక్స్
2019 పర్చాయీ గులాబీ ZEE5 [5] [6]
2021 తాండవ్ అయేషా ప్రతాప్ సింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియో [7]
2022 నెవెర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ (సీజన్ 2) లావణ్య ఒబెరాయ్ [8] ZEE5
2023 మేడ్ ఇన్ హెవెన్ జూలీ మెండెజ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సీజన్ 2
ది ఫ్రీలాన్సర్ రాధా బాక్సీ డిస్నీ+ హాట్‌స్టార్

మూలాలు మార్చు

  1. "Stats at Femina Miss India site". The Times of India. Archived from the original on 8 April 2007. Retrieved 9 April 2007.
  2. "The New Femina Miss India". Retrieved 9 April 2007.[permanent dead link]
  3. "Profile at Femina Miss India website". The Times of India. Archived from the original on 10 April 2007. Retrieved 9 April 2007.
  4. Sharma, Devansh (12 July 2017). "Inside Edge episode 1 review: This gripping web series on big bad cricket world needs better villain". Firstpost. Retrieved 17 July 2017.
  5. Vanessa Fitter (7 July 2013). "I have faced the horror of casting couch situation: Sarah-Jane Dias". India Today (in ఇంగ్లీష్). Retrieved 27 June 2019.
  6. "Sarah Jane Dias – Parchayee, ZEE5". The Digital Hash (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 27 జూన్ 2019. Retrieved 27 June 2019.
  7. Parashar, Shivam (11 January 2021). "Tandav trailer out. 10 unmissable moments from new Saif Ali Khan web series". India Today (in ఇంగ్లీష్). Retrieved 5 January 2021.
  8. "Never Kiss Your Best Friend: Karan Wahi and Sarah Jane Dias join the cast". Firstpost (in ఇంగ్లీష్). 11 April 2022. Retrieved 16 April 2022.

బయటి లింకులు మార్చు