సారీ నాకు పెళ్లైంది
సారీ నాకు పెళ్లైంది 2004, మార్చి 05న విడుదలైన తెలుగు చలనచిత్రం. గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రఘు, రుతిక, లహరి, కొండవలస లక్ష్మణరావు, రఘు బాబు, కృష్ణ భగవాన్, శ్రీనివాస రెడ్డి, శివారెడ్డి, జీవా ముఖ్యపాత్రలలో నటించగా, విజయ్ కురాకుల సంగీతం అందించారు.[1][2]
సారీ నాకు పెళ్లైంది | |
---|---|
దర్శకత్వం | గాంధీ |
రచన | గాంధీ |
నిర్మాత | ఎం. శ్రీనివాస్, కె. ప్రతాప్ రెడ్డి, పివి రమణ |
తారాగణం | రఘు, రుతిక, లహరి, కొండవలస లక్ష్మణరావు, రఘు బాబు, కృష్ణ భగవాన్, శ్రీనివాస రెడ్డి, శివారెడ్డి, జీవా |
సంగీతం | విజయ్ కురాకుల |
నిర్మాణ సంస్థ | ఎస్.పి.ఆర్. క్రియేషన్స్ |
విడుదల తేదీ | మార్చి 05, 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- కథ, కథనం, మాటలు, దర్శకత్వం: గాంధీ
- నిర్మాత: ఎం. శ్రీనివాస్, కె. ప్రతాప్ రెడ్డి, పివి రమణ
- సంగీతం: విజయ్ కురాకుల
- నిర్మాణ సంస్థ: ఎస్.పి.ఆర్. క్రియేషన్స్
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "సారీ నాకు పెళ్లైంది". telugu.filmibeat.com. Retrieved 14 May 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Sorry Naaku Pellaindi". www.idlebrain.com. Retrieved 14 May 2018.