రుతిక భారతీయ సినిమా నటి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలలో 50కి పైగా సినిమాలలో నటించింది.[1]

రుతిక
జననం
రుతిక
ఇతర పేర్లురుతిక
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2001– ప్రస్తుతం

చిత్ర సమహారం

మార్చు
  1. సారీ మా ఆయన ఇంట్లో ఉన్నాడు (2010)[2]
  2. జాలీడేస్ (కన్నడ, తెలుగులో వచ్చిన హ్యపిడేస్ కు రిమేక్)[3]
  3. బ్లేడ్ బాబ్జీ (2008)
  4. లవకుశ (2007)
  5. జాన్ అప్పారావు 40 ప్లస్ (2008)
  6. ప్రేమాభిషేకం (2008)[4]
  7. విక్రమార్కుడు (2006)
  8. సరదా సరదాగా (2006)
  9. థ్రిల్ (2005)
  10. రంభ ఊర్వశి (2005)
  11. రాక్షస (2005)
  12. ఎక్ట్సా (2004)[5]
  13. సారీ నాకు పెళ్లైంది (2004)[6]
  14. డ్రీమ్స్ (2003)
  15. లాలి హాద్ (2003)
  16. కత్తెగాళ్లు సార్ కత్తెగాళ్లు (2003)
  17. గర్ల్‌ఫ్రెండ్ (2002)
  18. ఫ్రెండ్ (కన్నడ) (2002)
  19. 6 టీన్స్ (2001)

మూలాలు

మార్చు
  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "రుతిక, Ruthika". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.[permanent dead link]
  2. (29 December 2009). ‘Sorry Maa Aayana Intlo Unnadu’ gets final touches Archived 2016-03-04 at the Wayback Machine, Thaindian News
  3. (24 January 2009). Jolly Days, The Times of India ("The performances of Pradeep, Aishwarya Nag, Vishwas, Spoorthi, Niranjan and Keerthi are excellent. Ruthuka excels.")
  4. (19 November 2007). Rutika is Venu Madhav's heroine Archived 2019-08-27 at the Wayback Machine, MovieBuzz
  5. *8 October 2004). Thrilling time for Ruthika, indiaglitz.com
  6. Sorry Naaku Pellaindi Movie Review Archived 2010-12-21 at the Wayback Machine, fullhyd.com, Retrieved 29 August 2011

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=రుతిక&oldid=3474901" నుండి వెలికితీశారు